గుడ్లు పెట్ట‌ని కోళ్లు.. పోలీసుల‌కు యాజ‌మాని ఫిర్యాదు..!

కోళ్లు గుడ్లు పెట్ట‌క‌పోవ‌డం ఏమిటీ? ఈ విష‌య‌మై యాజ‌మానికి ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ఏమిటీ? విన‌డానికి విడ్డూరంగా ఉంది క‌దూ. అయినా మీరు చ‌దివింది నిజ‌మే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభ‌వంలోకి వ‌స్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొంద‌రు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంత‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కొట్టిపారేయ‌డానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవ‌డానికి పెద్ద […]

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర చాలా చీప్‌.. ఎంతో తెలుసా..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. మ‌రోవైపు ఆక్సిజ‌న్‌, టీకాల కొర‌త నెల‌కొంది. ఇదే అదునుగా ప్రైవేట్ ద‌వాఖానాలు దోపిడీకి తెగ‌బ‌డుతున్నాయి. వంద‌ల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోవీషీల్డ్ ఉత్ప‌త్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.400కు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌ల‌కు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేర‌కు […]

`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగ‌శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య, ‌రీతు వర్మ జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ రోజు శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా.. నాగ‌శౌర్య అభిమానుల‌కు వ‌రుడు కావ‌లెను మేక‌ర్స్‌ మంచి ట్రీట్ ఇచ్చారు. […]

రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహ‌సం.. మంత్రి ప్ర‌శంస‌లు

మాములుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు అంటేనే ప‌నిచేయ‌రు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు? అని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని క‌చ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మాన‌రు. సినీఫ‌క్కీలో ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మ‌రీ బాలుడి ప్రాణాల‌ను కాపాడాడు మ‌రి. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించ‌డంతో పాటు బహుమతి […]

గుండు లుక్‌లో‌ రష్మిక..షాక‌వుతున్న అభిమానులు!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ ఆఫ‌ర్లు రాబ‌డుతూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. గుండు లుక్ లో ఉన్న ర‌ష్మిక ఫొటో ఒక‌టి ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్క‌సారిగా‌ […]

రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?

అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్‌ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]

సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?

క‌రోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా రాత్రి క‌ర్ఫ్యూను విధించింది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీంతో ఈ ప్ర‌భావం మూవీ థియేట‌ర్ల‌ పై కూడా ప‌డింది. రాత్రి 9 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రావటంతో థియేట‌ర్ల‌ను 8 గంటలకే మూసేయాలని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను […]

సినీ కార్మికులకు ఫ్రీగా వాక్సిన్…!?

కరోనా వైరస్ బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని టాలీవుడ్ లోని అగ్రకథానాయకుడు అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని పిలుపు నిచ్చారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ సీసీసీ ద్వారా సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఫ్రీగా వాక్సినేషన్‌ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చిరంజీవి మంగళవారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలభైఐదేళ్లు దాటిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయించేందుకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో […]

అంజ‌న్న‌ జ‌న్మ‌స్థ‌లంపై టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా అంజ‌న్నభ‌క్తుల‌కు శుభ‌వార్త‌. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని అధికారికంగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ తాజాగా వెల్ల‌డించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక […]