‘క్యాలీఫ్లవర్’ సినిమా టీజర్ మీ కోసం..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి హృద‌య కాలేయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎప్పటికప్పుడు డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వస్తున్నాడు సంపూ. 2014లో వచ్చిన హృదయకాలేయం మూవీతో బ‌ర్నింగ్ స్టార్‌గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాడు. ప్ర‌స్తుతం సంపూర్ణేష్ బాబు బ‌జార్ రౌడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్యాలీ ఫ్ల‌వ‌ర్ అనే టైటిల్‌తో సంపూర్ణేష్ బాబు ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. […]

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి […]

కార్తీ ‘సర్దార్‌’కు అదే హైలెట్ అట..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. […]

జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్ చందానగర్ […]

సంపూ ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ …!

బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ లో ఐదో సినిమా అయిన `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొరగా ఉన్నారు. మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత […]

ఏపీలో రేషన్ షాపులు బంద్..!

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు(ఎండియు) పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్‌ డెలివరీ రేషన్‌ పంపిణీపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని తెలిపారు. ఎండియు లు చేయాల్సిన రేషన్‌ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు […]

రామ్ చ‌ర‌ణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బ‌న్నీ..ఎందుకంటే?

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవ‌లె క‌రోనా వైర‌స్ సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే బ‌న్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెట‌ర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]

పెళ్లి కూతురైన అరియానా..నెట్టింట్లో ఫొటోలు వైర‌ల్‌!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న చిన్న ఛానెల్స్‌లో యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక‌ ఈ షో త‌ర్వాత టీవీ ప్రోగ్రామ్స్‌, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుతున్న అరియానా.. తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇక ఈ ఫొటోల్లో ప‌ట్టు […]

వరుసగా 7 సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ భామ..!?

రాశిఖన్నా అంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాలో ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆమెకు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇటు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె అనేక మోడల్ రోల్ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈమె ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో […]