ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న 30వ‌ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం కొర‌టాల శివ‌ […]

విజయ్ ” లైగ‌ర్ ” టీజ‌ర్ వాయిదా..?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు..విజయ్ దేవరకొండ. చాలా మంది విజయ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త రకం ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న లైగర్ సినిమా టీజర్ విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ప్ర‌స్తుతం కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో దేశం కకావికలంగా […]

జబర్థస్త్ లోకి రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న రోజా.. ?

నవ్వుల రాణి రోజా జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నారు. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వులను పంచుతూనే ఉంది. ఈ మధ్య రోజా […]

మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫొటో షేర్ చేసిన‌ చిరు!

ఈ రోజు మ‌ద‌ర్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ‌. అందుకే అమ్మ త్యాగాల‌కు గుర్తుగా మ‌ద‌ర్స్ డే జ‌రుపుకుంటారు. ఈ రోజు ప్ర‌పంచంలోని త‌ల్లులంద‌రికీ త‌మ పిల్ల‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న త‌ల్లి అంజ‌నాదేవికి మంద‌ర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ ఫొటో […]

మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. గ‌త ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అనిల్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్‌.. త్వ‌ర‌లోనే మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్ చేయ‌బోతున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై […]

ప్రియా వారియ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ స్టార్ హీరో కొడుకుతో..?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. ఇటీవ‌లె నితిన్ చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాల్తా ప‌డినా.. ప్రియా వారియ‌ర్‌కు మాత్రం అవ‌కాశాలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, హిందీ, తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ప్రియా వారియ‌ర్ త్వ‌ర‌లోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా […]

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ఉండే పేరు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌దే. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. బాహుబ‌లి పూర్తి కాగానే ప్ర‌భాస్ పెట్టి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. బాహుబ‌లి త‌ర్వాత సాహో కూడా విడుద‌లైంది. కానీ, ప్ర‌భాస్ పెళ్లి కాలేదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ […]

నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే ప‌లువురి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించ‌గా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్ట‌ర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]

అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టుల‌న్నీ వ్యంగ్యంగా ఉండ‌టంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు ల‌క్ష్మి త‌ర‌చూ ట్రోలింగ్‌కు గుర‌వుతూ.. వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]