బాలీవుడ్ నటి, కంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవలె సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగనా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగనా కరోనా బారిన పడటంతో.. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలోనే కరోనా చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని నాశనం […]
Category: Latest News
బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్ కుమార్ కు నోటీసులు.
ఇటీవల ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో సుశీల్ కుమార్కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]
మే నెలలో ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు ఇవే..!
దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న […]
లైవ్లో నంబర్ అడిగిన వ్యక్తి..తన స్టైల్లో రిప్లై ఇచ్చిన సునీత!
టాలీవుడ్ టాప్ సింగర్స్లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్స్టా లైవ్లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది. ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్స్టా లైవ్లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ […]
తాతగా నాగ్, మనవడుగా అఖిల్..సరికొత్త కాన్సెప్ట్తో `బంగార్రాజు`?
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా […]
పెళ్లిపై నయన్ కీలక నిర్ణయం..అసహనంలో విఘ్నేష్ ఫ్యామిలీ?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు చెక్కేసే ఈ ప్రేమ పక్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అప్పుడని, ఇప్పుడని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక గత కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. […]
కోవిడ్పై పోరు..భారీ విరాళం ప్రకటించిన అమితాబ్!
సెకెండ్ వేవ్లో విరుచుకు పడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మరణాలు నమోదు అవుతున్నాయి. సరైన సదుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా […]
బ్రేకింగ్: కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి!
సెకెండ్ వేవ్లో దేశవ్యాప్తంగా వీర విహారం చేస్తున్న కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. దొరికిన వారిని దొరికినట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు బలవుతున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్ఆర్) మృతి చెందారు. ఇటీవలె కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో […]
పవన్ను ఫాలో అవుతున్న పూజా హెగ్డే..ఎందులో అంటే?
పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన పూజా.. ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, తమిళంలో విజయ్ దళపతి 65 చిత్రంతో పాటు హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఫాలో అవుతుంది. ఏ విషయంలో..? అనేగా మీ డౌట్. సాధారణంగా […]









