క‌రోనా దెబ్బ‌కు పెళ్లిపై మెహ్రీన్ కీల‌క నిర్ణ‌యం!?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఇక‌ ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అంద‌రి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వ‌ర‌లోనే మెహ్రీన్ పెళ్లాడ‌నున్న సంగ‌తి […]

ఐపీఎల్ 14 మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే..!

ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వైరస్ పుణ్యమా అంటూ సగం మధ్యలోనే ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బిసిసిఐ పట్టుదలతో ఉన్నట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి బిసిసిఐ, ఐపీఎల్ కమిటీ అనేక చర్చల నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా మ్యాచ్ లు మొదలుపెట్టాలని […]

తండ్రి జయంతి నాడు బాలయ్య సర్ప్రైజ్..!

తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తులలో నందమూరి తారకరామారావు ముందు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతంగాను, సినిమాల పరంగాను, రాజకీయపరంగా.. ప్రతిచోటా నందమూరి తారక రామారావు తన ప్రావీణ్యాన్ని చూపించి తెలుగు ప్రజల ప్రతిభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. ఇకపోతే మే 28న ఆయన జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున పురస్కరించుకొని తాజాగా నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి […]

65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సల్మాన్ సినిమా..?

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుందే. అలాంటి నేష‌న‌ల్ టాప్ హీరో న‌టించిన సినిమా రాధే. ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి ఉంచి ఎన్నో అంచ‌నాలుండేవి. ఇప్పుడు రిలీజై ఓ స‌రికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు అన్నీ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేవి. లేదంటే ఓటీటీలో వ‌చ్చేవి. కానీ రాధే మాత్రం ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. భారీ హైప్‌తో డిజిటల్ […]

హాలీవుడ్​ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్​.,,?

ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ […]

ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!

గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. […]

వైరల్ అవుతున్న ఈషారెబ్బ గ్లామరస్ ఫోటోషూట్స్..!

భారతదేశ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలకే వారిని పరిమితం చేస్తున్నారు సినీ దర్శక నిర్మాతలు. దీనికి కారణం తెలుగు అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశం నుండి హీరోయిన్ తీసుకువచ్చి నటింప చేస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతం కాస్త మారిందనే చెప్పవచు. ప్రస్తుతం […]

ప్రముఖ హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు..?

సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొందరు పోకిరీలు తన ఫోటోను డేటింగ్ యాప్ లో పెట్టి తనను వేధిస్తున్నారని గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోకిరీల చర్యల వల్ల తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని నింధితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. ఆమె ఫిర్యాదు పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ పని చేసింది ఆమె సన్నిహితులేనా? లేక ఇత పోకిరీలు ఎవరైనా చేశారా అన్నది […]

ఆస్ప‌త్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్..!

వివాదాస్పద వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో వైద్యులు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న ఆరోపణల భాగంగా ఏపీ సిఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు […]