మన దేశంలో ఏ యాప్ కి ఎక్కువ యూజర్లు ఉన్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్ లు ఉంటాయి. కొంతమంది ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. భారత్ లో సోషల్ మీడియా వాడకం […]

జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?

గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు […]

తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !

ప్రస్తుతం నడుస్తున్న కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినీ నటి నటులు అందరు మూవీ షూటింగ్స్ ఆగిపోవడంతో అందరు ఎక్కువగా ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. అలానే సినీ నటీ ఆశికా రంగనాథ్‌ కూడా తన ఫాంహౌస్‌లో ఉంటూ తెగ కష్ట పడుతోంది. తాజాగా ఆమె పిక్స్ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతున్నాయి. ఆశికా రంగనాథ్‌ తన కుటుంబ సభ్యులతో తోటలో పని చేస్తూ తనకు […]

లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న బిగ్ బాస్ బ్యూటీ..?

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో పెద్ద సంచలనం అయింది అరియానా. ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల అరియానా ఆమె ఫాన్స్ తో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ జరిపింది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్‌ వీడియోలు పెట్టడం లేదన్న ప్రశ్నకు, తనకి ఎలాంటి వీడియోలు చేస్తే అందరికి నచ్చుతాయో అసలు అర్థం కావడం లేదని సమాధానం చెప్పింది. నటన ఇంకా యాంకరింగ్‌ లో […]

వారికీ శింబు థ్యాంక్స్..!

తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

ఏపీలో వాయిదా పడిన పది పరీక్షలు..?

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా చాలా సార్లు చెబుతూ వచ్చింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదో […]

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని […]

విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్‌.. !

టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్‌ […]