ప్రముఖ కన్నడ సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్యారెక్టర్ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. 1944లో జన్మించిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్గా రాణించారు. 1958లో భక్తా ప్రహ్లాద చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్లో […]
Category: Latest News
`ఆర్ఆర్ఆర్` కంటే ముందే మరో మూవీతో రాబోతున్న జక్కన్న?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా […]
సంతోష్ శోభన్ హీరోగా సినిమా టైటిల్ ఖరారు..!
టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఆ కోవకు చెందిన హీరోనే సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయన హీరోగా సారంగ ఎంటర్టైన్మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, […]
విష్వక్ ఎక్కడా తగ్గడం లేదుగా..ఏకంగా నలుగురు హీరోయిన్లతో..?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో అక్టోబర్ 31 – లేడీస్ నైట్ చిత్రం ఒకటి. ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తున్నారు. త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఏకంగా నలుగురు హీరోయిన్లతో విష్వక్ రొమాన్స్ చేయబోతున్నాడట. మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా మౌనిక […]
టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఈటల..!
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్పేటలోని తన నివాసంలో మీడియా సమావేశమైన ఈటల.. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఇక టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. […]
అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్?!
అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా.. తన తదుపరి చిత్రాన్ని అఖిల్ సురేందర్ రెడ్డితో ప్రకటించారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవలె ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ […]
చిరంజీవి చెల్లెలుగా బాలయ్య హీరోయిన్..?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు […]
రామ్ చరణ్కు జోడీగా `మాస్టర్` భామ ఫిక్సట?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే కియారా అద్వానీ, అలియా భట్ తదితర పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోలీవుడ్ […]
నిహారిక కొడుకు ఎదుగుతున్నాడట..వైరల్గా మారిన పోస్ట్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె నిహారిక.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. అలాగే సినిమా కథలను కూడా వింటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక.. తాజాగా నా కొడుకు ఎదుగుతున్నాడంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత వచ్చిన […]








