హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]

మహేష్ వడిలో సితార పాప… ఫోటో వైరల్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు టాలీవుడ్‌లోఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న గారాల కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గాఉంటుంది. మ‌హేశ్‌బాబు సినిమా వ‌చ్చిందంటే చాలు సితార ఆ సినిమాపై చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మ‌హేశ్‌బాబు కూడా త‌న కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక ఇప్పుడు షూటింగులు లేక‌పోవ‌డంతో మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే టైమ్‌పాస్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన […]

ఇండియన్ సైంటిస్టుల‌పై పీఎం ప్రశంసలు..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌న ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి అంతానికి కేవ‌లం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్‌ను డెవ‌ల‌ప్ చేసి మార్గ‌ద‌ర్శకంగా నిలిచారు ఇండియ‌న్ శాస్త్ర‌వేత్తలు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్ర‌వేత్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయ‌డం వ‌ల్ల […]

ఆ షో నుంచి సుమ ఔట్..?

యాంక‌ర్‌గా సుమ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఏదైనా షోగానీ లేదా ప్రోగ్రామ్ గానీ చేస్తే ఫెయిల్ అయిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన అన్ని ప్రోగ్రామ్‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. ద‌శాబ్ద‌కాలానికి పైగా ఆమ ఈటీవీలో స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతోంది. ఇప్ప‌టికే ఆమె క్యాష్‌, స్టార్ మ‌హిళ లాంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షోలు లేక ఖాళీగా ఉంటోంది. ఇదిలా ఉండ‌గా సుమ, రవి కలిసి […]

అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజ‌ర్..రూటే స‌ప‌రేటు అంటోన్న చిరు!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను స్టార్ హీరో సూర్య విడుద‌ల చేశారు. మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే స‌ప‌రేటు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ […]

కఠిన క్వారెంటైన్‌లో కోహ్లీ సేన.. వీడియో వైరల్..!

ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. అయినా ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆడేందుకు ఇంగ్లండ్ బ‌య‌లు దేరింది. మ‌న దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఐపీఎల్‌ను ర‌ద్దు చేసిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌లో కేసులు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఈ టోర్నీకి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌తో క‌లిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు. కానీ అక్క‌డ మ‌న‌వాళ్ల‌కు క‌ఠిన క‌రోనా నిబంధ‌న‌లు […]

పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?

సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని […]

పర్ఫుల్ డ్ర‌స్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌ష్మి అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాలు చేసినా గుర్తింపు పొంద‌లేని ర‌ష్మి.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడి షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టీవీ షోల‌తోనే బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోస‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక తాజాగా పర్ఫుల్ కలర్ టాప్, ప్యాంటు ధరించి మ‌రోసారి అందాల ఆర‌బోత‌కు తెర లేపింది ర‌ష్మి. అంతేకాదు, […]

ఆనందయ్య మందు పంపిణీ తేదీ ఖరారు… నిజమెంటంటే?

ఈ క‌రోనా స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా వినిపించిన పేరు ఆనంద‌య్య క‌రోనా మందు. దీని కోసం ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మందిఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ కూడా దీనికి ఓకే చెప్పింది. దీంతో ఈ మందును ఎప్పుడు పంపిణీ చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ వ‌చ్చింది. ఆనంద‌య్య క‌రోనా మందును వచ్చే సోమవారం .. అనగా ఈ నెల 7 నుంచి మందు పంపిణీ చేస్తార‌ని […]