మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం మూవీ “లూసిఫర్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ రీమేక్ ని రూపొందించాలని కోరుతూ చిరంజీవి.. మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలన్నీ అప్పచెప్పారు. అయితే ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభించనున్నారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే లూసిఫర్ లాంచింగ్ డేట్ కి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి […]
Category: Latest News
ఎన్టీఆర్ 30 సినిమాలో అనిరుధ్..?
దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ.ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే తారక్ కొరటాల శివతో కలిసి సినిమా ప్రారంభించనున్నారు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకనిర్మాతలు ఎవరో తెలిసింది కానీ మిగతా ఏ విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? సంగీత దర్శకులు ఎవరు? తారక్ రోల్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు […]
గొంతును పెంచాల్సిందే..బాలీవుడ్ భామ నీతి వ్యాఖ్యలు !
ఏ విషయాన్ని అయినా బోల్డ్గా చెప్పే బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీ బిజీగా గడుపుతోంది. గత ఏడాది దుర్గామతి (అనుష్క నటించిన భాగమతి రీమేక్) చిత్రంతో ప్రేక్షకులకు పలకరించిన భూమి..మిస్టర్ లేలే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన బధాయి దో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే భూమి.. ప్రపంచ పర్వావరణ దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. మన […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీని వీడనున్న పనబాక లక్ష్మి?!
తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా […]
కీర్తి సినిమాని అలా పక్కన పెట్టేసారేంటి..?
మహానటి సినిమా తర్వాత ఒక్కసారిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ‘పెంగ్విన్’, ’మిస్ ఇండియా’ వంటి మహిళా ప్రాధాన్యత గల సినిమాల్లో నటించారు కానీ అవేమీ తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె “గుడ్ లక్ సఖి” అనే ఒక స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే పూర్తయ్యింది. నిజానికి ఈ చిత్రం గతేడాది లాక్ డౌన్ […]
యువ హీరోతో కత్రినా ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..?
కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లతో ప్రేమాయణం నడిపించారు కానీ చివరికి భగ్నప్రేమికురాలు గానే మిగిలిపోయారు. దీపికా పడుకొనే, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా ఇలా అందరూ తమ ప్రేమ విషయంలో సక్సెస్ అయి పెళ్లిళ్లు చేసుకుంటుంటే కత్రినా మాత్రం తన లవ్ లైఫ్ బాగోలేదని తీవ్ర బాధ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రేమ విఫలమైనప్పటికీ కత్రినాకైఫ్ మళ్లీ ప్రేమించడానికి.. త్వరగా పెళ్లి చేసుకోవడానికి చాలా తహతహలాడుతున్నారని అప్పట్లో […]
రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ నోయల్..అమ్మాయి ఎవరంటే?
ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లోనూ నటించిన నోయల్.. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నటి ఎస్తర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గత ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అటు ఎస్తర్, ఇటు నోయల్ బహిర్గతంగానే అందరికీ తెలియజేశారు. అయితే ఇప్పుడు నోయల్ […]
వామ్మో..`వకీల్ సాబ్` భామ ఇలా రెచ్చిపోతుందేంటీ..పిక్స్ వైరల్!
అనన్య నాగళ్ల.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య..వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్షకుల మదిని దోచుకుంది అనన్య. అయితే ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. ఆఫ్ స్క్రీన్లో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ […]
ఒక్క వీడియోతో రూమర్లకు చెక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెర ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్పటికే ఇక్కడ నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఐదో సీజన్ జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రాబోతోంది. ఈ సీజన్కు హోస్ట్గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు. ప్రోమోలు కూడా విడుదల చేశారు. అయితే కొద్ది రోజుల్లో ఈ షో […]









