టాలీవుడ్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాలయ్య ప్రజల మనసులని గెలుచుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ఆపన్న హస్తంలా నిలిచే బాలయ్య కరోనా సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే జూన్ 10 న బాలకృష్ణ బర్త్డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగలా జరుపుకొంటారు. కేక్లు కట్ చేయడం, బాణా సంచాలు కాల్చడం, పలు సేవా కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా […]
Category: Latest News
అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా నంద్..?
వరుస విజయాలతో దూసుకపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎఫ్-3 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడన్న వార్తలు వస్తుండగా, ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో శర్వానంద్ తో సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే కథను రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది […]
తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్.రమణ?!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడడంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారట. […]
‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]
త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?
టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన […]
రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న సోనాలి బింద్రే..?
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన మంచి పేరు తెచ్చుకుంది సోనాలి బింద్రే. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె ఇంద్ర సినిమాలో చేసి, నటించి మెప్పించిందనే చెప్పాలి. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను గుర్తు పెట్టుకుంటున్నారు. మరి అంతలా ఆమె తన నటనతో అభిమానులను ఓ రేంజ్లో మెస్మరైజ్ కూడా చేసేది . అయితే ఆమె కెరీర్ మంచి స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చింది […]
ఓటిటిలో విద్యాబాలన్ సినిమా..?
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమయిన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది విద్యాబాలన్. పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు ఆస్కారం ఉండేటి వంటి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది విద్య. విద్యాబాలన్ ఎప్పుడైనా సరే తనకు పాత్ర నచ్చితే చాలు ఇంకేమి చూడకుండా ఓకే చెప్పేస్తుంది. ఎక్కువగా ఎక్సపరిమెంటల్ సినిమాల పై మొగ్గు చూపుతూ , అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా విద్యా ” […]
క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!
తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే […]









