దిశా బర్త్ డే సందర్భంగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్..!

లోఫ‌ర్ భామ దిశా ప‌టానీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈరోజు ఆమె త‌న 29వ పుట్టినరోజు సందర్భంగా హీరో టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దిశా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు టైగ‌ర్‌. ఇదే క్ర‌మంలో సోషల్ మీడియా వేదిక‌గా అభిమానుల నుంచి చాలా విషెస్ వ‌చ్చాయి. ఇక టైగర్ ష్రాఫ్ దిశా కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. టైగ‌ర్‌, […]

శాండిల్‌వుడ్ న‌టుడు సంచారి విజ‌య్ క‌న్నుమూత‌!

ప్ర‌స్తుతం క‌రోనాతో అన్ని ఇండ‌స్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది డైరెక్ట‌ర్లు, నిర్మాతలు, నటీనటులు ఇత‌ర టెక్నిక‌ల్ అసిస్టెంట్లు చ‌నిపోయారు. వీటిని మ‌ర‌వ‌క ముందే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చ‌నిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ త‌మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very […]

నా ఫెల్యూర్‌కు అదే కార‌ణం..శ్రీను వైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రీను వైట్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీ కోసం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈయ‌న‌.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. కానీ ఆగడు నుంచి శ్రీ‌ను వైట్ల కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ […]

మ‌ళ్లీ రంగంలోకి దిగిన నితిన్‌..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో మాస్ట్రో ఒక‌టి. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్‌గా ఇది తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరింది. అయితే చివ‌రి షెడ్యూల్ ఉంది అనంగా క‌రోనా సెకెండ్ […]

కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే […]

బాల‌య్య కోసం లైన్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ […]

స‌ల్మాన్ ఖాన్‌కు ఘోర అవ‌మానం..ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబోలో తెర‌కెక్కిన చిత్రం రాధే. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఓటీటీలో విడుద‌ల చేయ‌గా.. అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే ప్లే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల భారీ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక థియేటర్లు ఓపెన్ కాగానే రాధే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. అయితే […]

అందాల భామ అసిన్ కూతురును ఎప్పుడైనా చూశారా?

అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మలయాళ భామ‌ అసిన్.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం త‌ర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, ఘజిని, అన్నవ‌రం, దశావతారం ఇలా ఎన్నో విజ‌య వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ఇదే స‌మ‌యంలో ప్రియుడు, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను 2016లో పెళ్లాడిన అసిన్‌.. 2017 అక్టోబర్‌లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్ప‌టి […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]