బీచ్‌లో రెచ్చిపోయిన జాన్వీ..కుర్రాడితో కలిసి ర‌చ్చ ర‌చ్చ‌!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోక అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీతో పాటు ప‌లు చిత్రాలు చేస్తున్న జాన్వీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీ ధ‌రించిన‌ […]

చిరుపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..?

నిత్యం సంచ‌ల‌న కామెంట్లు చూస్తూ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవినిపై సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏకంగా చిరంజీవి కులం పేరును ప్రస్తావిస్తూ విమ‌ర్శ‌లు చేసింది. సీఎం జగన్ ఇప్పుడు ఏపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని ద్వారా పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో లనే జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప‌రిణామంపై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించిది. మెగాస్టార్ […]

పూజా సినిమాకి న్యూ టైటిల్..?

ప్ర‌స్తుతం పూజాహెగ్ధేకు కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఆమె చేతి నిండా ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియా మూవీలు కావ‌డంతో ఆమె రేంజ్ మ‌రోలా ఉండ‌బోతోంది. ఇక తాజాగా పూజా నటిస్తున్నసినిమా విషయంలో టైటిల్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారంట‌. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ […]

సుకుమార్ న‌యా ప్లాన్‌..పుష్ప‌1 త‌ర్వాత ఆ హీరోతో..?!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గ‌త ఏడాదే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే సుక్కు న‌యా ప్లాన్ వేశాడ‌ట‌. పుష్ప ఫాస్ట్ పార్ట్ […]

చిరంజీవి ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచిన వి.వి.వినాయ‌క్‌..కార‌ణం అదే!

చిరంజీవి ఫ్యాన్స్‌ను వి.వి.వినాయ‌క్ నిరాశ‌ప‌ర‌చ‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన చిత్రం ఠాగూర్‌. శ్రియ, జ్యోతిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టించారు. 2003లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తే బాగుంటుంద‌ని చిరంజీవి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. […]

ట్రెండీ వేర్‌లో ర‌ష్మి అందాలు..నెట్టింట ఫొటోలు వైర‌ల్!

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌. ప‌లు సినిమా న‌టించినా రాని గుర్తింపు ఈ షో ద్వారా వ‌చ్చింది. ఇక మ‌రోవైపు ఈ అమ్మ‌డు అందాల‌కు సోష‌ల్ మీడియాలో య‌మా ఫాలోంగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లున్నారు. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులు ఇస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు […]

శంకర్‌ను వ‌ద‌ల‌ని లైకా..ఈసారి తెలంగాణ హైకోర్టులో పిటీషన్!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్ష‌న్స్‌ మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం ఓ ప‌ట్టాన తేల‌డం లేదు. విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా భారతీయుడుకి సీక్వెల్‌గా ఇండియన్-2 ని ప్రారంభించారు. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌గా, అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది. ఈ లోపే శంకర్ తన తదుపరి ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే తమ సినిమాను పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాను ప్రారంభించడాన్ని తప్పుబడుతూ.. లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును […]

25 ఏళ్ల తరవాత కమల్‌తో న‌టిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒక‌టి. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్‌. మ‌ల‌యాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే త‌మిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయ‌నున్నాడు. అయితే పాపనాశం 1లో క‌మ‌ల్ స‌ర‌స‌న గౌతమి న‌టించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో […]

రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌ద‌ర్శి.. రాధేశ్యామ్‌లో త‌న పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]