దాసరి కుమార్ లపై.. మరొక అట్రాసిటీ కేసు..?

దిగ్గజ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా , రాజకీయవేత్తగా ఇలా ఎన్నో రకాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించే వారు. అయితే అన్ని రంగాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి నారాయణరావు మనల్ని విడిచి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే దాసరినారాయణ రావు మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుల పై విమర్శలు తొలగడం లేదు. తాజాగా ఇప్పుడు మరో విషయం వార్తల్లోకి వచ్చింది. దాసరి […]

జగన్ 16వ స్థానానికి పడిపోవడానికి 6 కారణాలివే..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టాప్ ప్లేస్ లో ఉండేవారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఆయన టాప్ ర్యాంక్ 16వ ర్యాంకుకి పడిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ పరిపాలనపై 81% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోవడానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. మూడు రాజధానులు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు […]

వాట్స్అప్ డీపీ ని ఎవరు చూశారో తెలుసుకోవడం ఎలా..?

ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సప్ప్ వాడుతూనే ఉన్నాం. అయితే ఎటువంటి సమాచారాన్ని అయినా కూడా మనము కేవలం వాట్సాప్ ద్వారానే షేర్ చేస్తూ ఉంటాం మనవారికి. అయితే మన ప్రొఫైల్ పిక్చర్ ను ఇందులో కూడా సెట్ చేస్తూ ఉంటాము. అయితే అలా మన ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరెవరు చూశారో అని తెలుసుకోవడానికి అందరూ ఆత్రుతగా ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు సులువైన పద్ధతిలో తెలుసుకుందాం. మీ వాట్సాప్ ఫోటో ని ఎవరు […]

చిన్నారిపై దాడి చేసిన తాలిబాన్లు.. ఫొటోలు వైరల్!

అఫ్ఘానిస్తాన్ దేశంలో అధికారం చేపట్టిన తాలిబన్లు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాలిబన్లు దేశాన్ని వశపరచుకున్న తర్వాత అఫ్ఘాన్ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. దేశం నుంచి పారిపోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి విమానాశ్రయం ఒక్కటే మార్గం కావడంతో అక్కడికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే తాలిబాన్లు ఎయిర్ పోర్టుకు చేరుకొని వారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా వారి అఘాయిత్యాలకు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి […]

 తన అందంతో కుర్రకారు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరుత సినిమాలో కలిసి నటించిన బ్యూటీ నేహ శర్మ. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించిన కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈమె టాలీవుడ్ ను పట్టించుకోవడం మానేసింది. ఇక అందుకే బాలీవుడ్ వైపు తన లక్ ను పరీక్షించుకునేందుకు వెళ్లింది ఈమె. ఇక అక్కడ”క్రూక్ తేరి మేరి కహాని” అనే సినిమాలో నటించినది. ఇక […]

బామ్మ‌ర్ది కోసం బ‌రిలోకి దిగుతున్న‌ మ‌హేష్ బాబు..!!

వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మ‌ర్ది కోసం మ‌హేష్ బాబు రంగంలోకి దిగ‌బోతున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా న‌టించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్ర‌మిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగ‌ష్టు 27వ తేదీన థియేటర్లకు […]

మెగా బ్రదర్స్ కి అంజనాదేవి గోరుముద్దలు..!

ఇలాంటి దృశ్యాలు అరుదుగా చూసి ఉంటారు. మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ లో ఇలాంటి విషయాలు కంటికి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి..ముఖ్యంగా ఇలాంటి రేర్ మూమెంట్స్ ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ దృశ్యాన్ని చూసి అభిమానులు ఎంతో పులకించి పోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బ్రదర్ నాగబాబు కలిసి ముగ్గురు ఒకే చోట కూర్చుని ఒకే పళ్ళెంలో భోజనం చేశారట. వారికి ఆసక్తికరంగా వడ్డిస్తూ , వారి తల్లి అంజనా […]

వైష్ణవ్-క్రిష్ ల మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్‌కు డేట్ లాక్‌!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండొవ చిత్రాన్ని క్రిష్‌తో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ ఇలాంటి అప్డేట్స్ ఏవీ ఇవ్వ‌లేదు. అయితే ఎట్ట‌కేల‌కు తాజాగా ఈ సినిమా టైటిల్ […]