వాట్స్అప్ డీపీ ని ఎవరు చూశారో తెలుసుకోవడం ఎలా..?

ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సప్ప్ వాడుతూనే ఉన్నాం. అయితే ఎటువంటి సమాచారాన్ని అయినా కూడా మనము కేవలం వాట్సాప్ ద్వారానే షేర్ చేస్తూ ఉంటాం మనవారికి. అయితే మన ప్రొఫైల్ పిక్చర్ ను ఇందులో కూడా సెట్ చేస్తూ ఉంటాము. అయితే అలా మన ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరెవరు చూశారో అని తెలుసుకోవడానికి అందరూ ఆత్రుతగా ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు సులువైన పద్ధతిలో తెలుసుకుందాం.

మీ వాట్సాప్ ఫోటో ని ఎవరు చూశారో తెలుసుకోవడానికి ఒక ఆండ్రాయిడ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Who viewed my whatsapp dp అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ యాప్ ను ప్లే స్టోర్ లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేయాలి.. ఈ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత కొద్ది సేపు మీ వాట్సాప్ ని ఎవరు చూశారు వాటి విషయాలన్నిటినీ సేకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ లో ఫోటో మీద క్లిక్ చేస్తే, చూసిన మీ స్నేహితులు మొబైల్ నెంబర్ పేర్లను కూడా చూపిస్తుంది.

అయితే ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ ను చూసిన వాళ్లను మాత్రమే చూపిస్తుంది. అయితే మొదటిగా ఎవరు చూశారు అనే విషయం అ కూడా తెలుసుకోవచ్చు. వీరు ఎన్నిసార్లు చూసారో అని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చివరిసారిగా ఎప్పుడు చూశారో అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. చూసిన వారి బయోడేటా ని మొత్తం చూడవచ్చు.

ఇలా చేయడం ద్వారా మీ వాట్సాప్ డీపీ ఎవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు.