బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమైంది. ఈసారి స్టేడియంలోకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వడంతో.. ఆటగాళ్లకు మరింత కిక్ వచ్చింది. ప్రస్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]
Category: Latest News
కరోనా వేళ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన భామలు..!
కరోనా సమయంలో అన్ని రంగాలు మూతపడి ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిస్థాయిలో థియేటర్ లు మూతపడడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు.. అయితే ఈ కరోనా సమయంలో కూడా సినీ ఇండస్ట్రీకి కొత్త గా వచ్చి, తమ సత్తా ఏంటో ఓటీటీలో చాటారు కొంతమంది హీరోయిన్స్.. అయితే అదృష్టం కలిసి వచ్చిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 1. […]
హడలెత్తిస్తున్న డెంగ్యూ..సోకింది.. డెంగ్యూనా.. కరోనానా తెలుసుకోండిలా..!
వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. వైరల్ ఫీవర్ బారినపడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు రంగంలోకి దిగి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినప్పటికీ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే కాస్త కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ […]
మందు కొడుతూ సీరియస్గా ఆలోచిస్తున్న కార్తికేయ..మ్యాటరేంటంటే?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి పరిచయాలు అవసరం లేదు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన రాజా విక్రమార్క సినిమాలు నటిస్తున్నాడు. అలాగే తమిళ స్థార్ హీరో తలా అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బర్త్డే. ఈ […]
మీ మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారా.. ఇక మీరు జైలుకు వెళ్లడం ఖాయం..!
ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క యువత దగ్గర ఒక స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకు టెలికాం కంపెనీలు కూడా అతి తక్కువ ధరకే అధిక డేటాను మనకు ఇస్తున్నాయి. ఇక దీంతో యూట్యూబ్ లో ఇష్టం వచ్చిన వీడియోలు చూస్తూ జాలిగా గడుపుతున్నారు యువత మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ఫోన్ ల్యాప్టాప్ వాడితే తప్పులేదు కానీ మితిమీరి వాడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు. ఇక ముఖ్యంగా ఇప్పుడు యువత ఎక్కువగా […]
కృతి శెట్టి బర్త్డే.. సూపర్ ట్రీట్ ఇచ్చిన రామ్- నాని!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
బాలయ్య సూపరంతే..ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..కారణం అదే!
నందమూరి బాలకృష్ణ రిల్ హీరోనే కాదు రియల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయని బాలయ్య.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బసవతారకం హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. […]
సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?
ఆంధ్రప్రదేశ్లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రత్యేక వైద్య బృందం ఈయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. అయితే తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న తేజ్ […]









