టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ మంచిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చంద్రశేఖర్‌కు పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచాడు. 75 ఏళ్ల వయసులో అనారోగ్యకారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏలేటి సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా, తుని మండలంలోని రేఖ వనిపాలెంలో ఉంటున్నారు. ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే […]
Category: Latest News
గేమ్ ఛేంజర్ తర్వాత ఆ యంగ్ హీరోను పట్టేసిన శంకర్ .. ఈసారైనా మెప్పిస్తాడా..?
సౌత్ టాప్ దర్శకుడులో శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది .. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు శంకర్ దర్శకత్వం లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి .. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. రోబో […]
మహేష్ , రజనీకాంత్ .. కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే..?
కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్రమలో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక […]
సౌందర్య కాదు , జగపతిబాబుకి టాలీవుడ్ లో ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..?
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు .. వారిలో జగపతిబాబు కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు .. తెలుగు ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ కొడుకు అయినా జగపతిబాబు ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. తన గొంతు బాలేదని డబ్బింగ్ సెట్ కాదనే స్థాయి నుంచి తన వాయిస్ బెస్ట్ అనే స్థాయికి జగత్ బాబు ఎదిగారు . అంతటి […]
ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ ప్రమాణం.. అసలైన ట్విస్ట్ ఇదే.?
మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో డైరెక్టర్‌గా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో .. అలాంటి రవితేజ తన కెరీర్లు ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు .. అయితే ఈ మాస్ మహారాజా గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు .. ఇదే క్రమంలో రవితేజ స్కిన్‌కు సంబంధించి అరుధైనన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని […]
సాయి పల్లవికి ఆ హీరో అంటే మరి అంత మంట.. కనీసం పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదా..!
టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తండేల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సినిమాకు అమ్మడి నటనతో మరింతగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున ఈ అమ్మడు తాజా సినిమాతో తండేల్ రాణిగా మారిపోయింది. అయితే లేడి పవర్ స్టార్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. మొదటి నుంచి పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కంటెంట్ నచ్చి, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే నటిస్తుంది. ఇక […]
మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?
ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు […]
చిరు ఒక్క మాటతో.. ఏకంగా 400 సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన నటుడు ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఓసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కసారి ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టంగా ఉంటుంది. హిట్లు పడినా సరే.. దురదృష్టవశాత్తు ఆఫర్లు దక్కక ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి నటుడు, కమెడియన్ రఘుబాబు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. 2005లో అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాతో ఆయన కెరీర్ కు ఫస్ట్ బ్రేక్ […]
ఈ ఫోటోలో శ్రీదేవితో కలిసి ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఈ పాన్ ఇండియన్ స్టార్ హీరో.. అమ్మాయిల గ్రీకువీరుడు..!
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఎంతోమంది చిన్నారులు.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న ఈ కుర్రాడు కూడా అదే కోవకు చెందుతాడు. ఒకప్పుడు శ్రీదేవితో కలిసి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఈ కుర్రాడు ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన తండ్రి వారసత్వాన్ని […]









