`ఒంగోలు గిత్త` సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటించిన కృతి కర్బందా.. ఈ సినిమా కన్నా ముందే పవన్ కళ్యాణ్ `తీన్ మార్` సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ `బ్రూస్లీలో` మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అక్క పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. కృతి కర్బందా హీరోయిన్ గా ఈ పాత్రతో పలు విమర్శలు కూడా […]
Category: Latest News
మా ఇద్దరి రిలేషన్ అదే..అందరి ముందు శ్రీకాంత్ తో ఉన్న సంబంధాని ఓపెన్ గా చెప్పేసిన లైలా..!!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లైలా టాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆమె సినిమా వస్తుంది అంటేనే అభిమానులకు పెద్ద పండుగా లాగా ఉండేది. ఆమెను చూసేందుకే చాలామంది అభిమానులు సినిమా ధియేటర్స్ కి వెళ్ళే వాళ్లు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లైలాను టాలీవుడ్ కు పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో ‘ఎగిరే పావురమా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా […]
త్వరలో కీర్తి సురేష్ వివాహం… వరుడు ఇతనే అట?
కీర్తి సురేష్.. ఈ మహానటి గురించి అందరికీ తెలిసిందే. నేను – శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత వచ్చిన మహానటి సినిమా ఆమె జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఆ సినిమాకి గాను ఆమె జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి మెప్పించింది. ఇకపోతే […]
ఒక్కే బ్యూటీ పై మనసు పడ్డ ఎన్టీఆర్- మహేష్ బాబు.. ఇదేం ట్వీస్ట్ రా మావ..!!
బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ అభిమానులు కూడా దగ్గరయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత […]
ఈ హీరోస్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో తెలిస్తే.. షాక్ అయిపోతారు..!
చిన్నప్పటి నుంచి ఒకే క్లాసులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తర్వాత కూడా ఆ ఇద్దరూ ఒకే పనిచేస్తుంటే వారు ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలలో వారి చిన్నప్పుటి అనుభూతులు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనంద పడుతూ.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా ఒకే క్లాసులో చదువుకుని ఇప్పుడు చిత్ర పరిశ్రమంలో రాణిస్తున్నారని మీకు తెలుసా… అలా హీరోలుగా రాణిస్తున్న వారిలో కొందరు స్టార్ హీరోలు […]
మీకు తెలుసా? అనసూయ చెల్లెలు కూడా యాంకర్‌గా ట్రై చేస్తోంది!
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. అక్కడితో ఆగకుండా సినిమాలలో కూడా తన సత్తాని చాటుతోంది. ఈమె అందానికి, స్టైల్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోతోంది. ఇప్పటికే ఆమెకి అభిమాన సంఘాలు తయారయ్యాయి. ఈ రకంగా ఓ తెలుగు యాంకర్ కి మొదటిసారి ఆదరణ లభిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ […]
ఆ హీరో మాత్రమే కష్టపడి పైకి వచ్చారంటూ బాంబు పేల్చిన శ్రీరెడ్డి.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రీ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పెను సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా కొంతమంది మీద నెగిటివ్ కామెంట్స్ చేసిన ఆమె మీద మాత్రం చాలా మందికి సదాభిప్రాయం ఉండనే ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఇతర విషయాల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది. మొదట మెగా ఫ్యామిలీ తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని తెలియజేసింది శ్రీరెడ్డి. ఇక అప్పటినుంచి శ్రీ రెడ్డి […]
తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?
ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై […]
చచ్చిన ఆ హీరోతో నటించను… ముఖం మీదే చెప్పేసిన శ్రీదేవి..!?
ఒక్కో చిత్ర పరిశ్రమలో ఒక్కో స్టార్ హీరో ఉంటారు… అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఒక లెజెండ్ అనే చెప్పాలి.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ సినిమాలపై ఉన్న ఆస్తితో ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి.. తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన స్టార్ హీరోగా ఉన్న సమయంలో […]