సినిమా పరిశ్రమలో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు. అందులోనూ హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎదగడానికి. కొత్త తరం హీరోయిన్ వచ్చిందంటే ఇక్కడ సీనియర్లకు అవకాశాలు కనుమరుగవుతాయి. అలాగే ఇక్కడ రాణించాలంటే నటనతో పాటు సరైన పాత్రలు ఎంపిక అనేది చాలా ముఖ్యంగా. ఒక్క హిట్ తో కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. […]
Category: Latest News
సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?
సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా […]
‘మెగా 154’ పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఇక అంతే!?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా […]
పవన్ కళ్యాణ్ ‘ భీమ్లానాయక్ ‘ బ్లాక్‌బస్టర్ వెనక బాలయ్య… షాకింగ్ సీక్రెట్ రివీల్…!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్‌సాబ్, ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. ఈ రెండూ రీమేక్ సినిమాలే. ఇక భీమ్లానాయక్ సినిమా మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్‌గా రాగా పవన్, దగ్గుబాటి రానా కలిసి నటించారు. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి చేసిన మల్టీస్టారర్ కావడంతో భీమ్లానాయక్‌పై రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. పవన్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌పై ప్రశంసలు […]
పవన్ కళ్యాణ్ సినిమా.. హిట్ అవ్వడానికి బాలకృష్ణ కారణమా..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్2 తాజా ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్సేన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇదే ఎపిసోడ్లో భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు. ‘ఆ సందర్భంలోనే భీమ్లా నాయక్ సినిమాలో మొదట మీరు హీరోగా చేయాల్సింది అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు’. అప్పుడు బాలకృష్ణ మీరు నన్ను ఎందుకు హీరోగా తీసుకోలేదంటూ అతన్నే ప్రశ్నించాడు.. వంశీ మాట్లాడుతూ “మీరే కదా సార్ ఈ సినిమాను […]
రామ్ చరణ్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ.. హిట్ కొడతాడో లేదో..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తన కెరియర్ లోనే ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ముందు భారీ బజ్ ని విజయ్ నమోదు చేసుకోగలిగాడు..ఆ సినిమా ప్లాప్ తర్వాత తన తర్వాతి సినిమాల పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే […]
భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!
Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]
బాలయ్యను వీడలేకపోతున్న జయమ్మ.. కారణమేంటో తెలిస్తే షాక్..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ షో తో బాలయ్య ఒక్కసారిగా థింకింగ్ మారిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆవేశపరుడమే ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ షో వల్ల బాలయ్య కు పబ్లిక్ లో మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఈ షో వల్ల […]
సీనియర్ నటుడు ఆవేదన… ఆ తప్పు వలన సర్వం కోల్పోయి రోడ్డుమీదకు వచ్చేసాం?
అలనాటి నటుడు నరసింహారాజు గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరు మన నరసింహారాజు. 70sలో అనేక జానపద సినిమాలలో నటించి, పల్లె జనాల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాడు నరసింహారాజు. ఇక ‘విఠలాచార్య’ అనే సినిమాతో కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నారు. ఈ లిస్టులో జగన్మోహిని సినిమా కూడా వుంది. ఈ రెండు సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తారు తెలుగు జనాలు. ఇకపోతే అప్పట్లో సినిమాల మీద వున్న మక్కువతో […]