దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుదలైన నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు […]
Category: Latest News
అన్ స్టాపబుల్ షో కోసం అన్ స్టాపబుల్ గా పారితోషకం అందుకున్న బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నదో మనకి తెలిసిన విషయమే. ఒకపక్క సినిమాలలో నటిస్తు మరొకపక్క రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా హోస్టుగా చేస్తున్నారు బాలయ్య. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ బాగానే అభిమానులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆహ లో స్ట్రిమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ […]
భారత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న బుల్లితెర నటి ఇమే..!!
ఇప్పుడు ఎక్కువగా వెండితెర కంటే బుల్లితెర పైన ఎంతోమంది క్రేజీ సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ మాత్రమే ప్రసారమవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలు కూడా రావడంతో బుల్లితెర మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పైన ఎక్కువమంది నటించడానికి ఇష్టపడుతున్నారు నటీనటుల సైతం. ఇక వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుచేతనే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం […]
MEGA 154: సినిమా పై బిగ్ అప్డేట్.. టీజర్ గ్లింప్స్ వైరల్..!!
చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెగా 154 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 24వ తారీఖున మాస్ బ్లాస్ట్ కి యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు అంటూ ఒక చిన్న గ్లింప్ […]
ఇంట్రెస్టింగ్: బాలయ్య కు సంక్రాంతి ఎంతో స్పెషల్.. విడతీయరాని అనుబంధం..!!
బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు […]
నాభి అందాలతో చెమటలు పట్టించిన నభా నటేష్..వైరల్‌గా లేటెస్ట్ పిక్స్!
నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో రామ్ పోతినేని జంటగా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. రవితేజ తో `డిస్కో రాజా` సినిమా అలాగే సాయిధరమ్ తేజ్ తో `సోలో […]
జనగణమన సినిమాకి మహేష్ బాబు శాపం తగిలిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు సైతం ఎక్కువ మక్కువ చూపించేవారు.కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ తో సినిమాలంటే భయపడుతున్నారు నటీనటులు. ఇక విజయ్ దేవరకొండ తో చివరిగా తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అటు విజయ్ దేవరకొండ కెరియర్ పూరి జగన్నాథ్ కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా లైగర్ […]
గప్ చుప్ గా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. లేట్ గా మ్యాటర్ లీక్ చేసిన నటి!
నటి పూర్ణ.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి బహుభాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, తాజాగా అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి […]
ప్రభాస్ ఆస్తి ఎన్ని వందల కొట్లో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటించే చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక చిత్రానికి రూ.100 కోట్ల రూపాయలు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎంత […]