బాత్ టబ్ లో ఫోటోలను షేర్ చేసిన రకుల్ ప్రీతిసింగ్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ . తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఇక బాలీవుడ్లో తన మఖాన్ని మార్చేసింది. దీంతో అక్కడ చాలా అవకాశాలే వస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దు గుమ్మ ఎప్పుడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తే కుర్రకారల గుండెల్లో గుబులు లేపేలా చేస్తూ ఉంటుంది. […]

అనుష్క ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఆ హీరోయిన్ మాజీ భ‌ర్త‌తో?

బెంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అసలే ఈ అమ్మడు ఇటీవల సినిమాలు చేయడం బాగా తగ్గించింది. దీంతో అనుష్క లో మునుప‌టి జోరు కనిపించదని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడు మళ్ళీ వరుస సినిమాల‌ను లైన్లో పెడుతుంది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనుష్కకు 48వ చిత్రం ఇది. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై […]

ఆ స్టార్ట్ హీరో తో డేటింగ్‌ చేసి మోసపోయిన.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెరేమియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గానే కాకుండాా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కొలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోలతో కూడా నటించింది. కాగా ఆండ్రియా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటల‌న గురించి ప్రేక్షకులతో పంచుకుంది. “నేను గతంలో ఒకరితో డేటింగ్ చేశాను […]

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్య గురించి ఈ విషయాలు తెలుసా..?

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీని ఉందని చెప్పవచ్చు. తమిళ స్టార్ హీరోలలో విజయ్ కూడా ఒక్కరు. ఇక విజయ్ తండ్రి ఒక ప్రముఖ దర్శకుడు..అంతేకాకుండా విజయ్ చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో పలు సినిమాలలో నటించాడు. మొదటగా విజయ్ ‘నాలయై తీర్పు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో తనకున్న క్రేజ్ తో నెమ్మదిగా కోలీవుడ్ లో స్టార్ గా స్థిరపడిపోయాడు. ఇక […]

సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ […]

రాశి పై ఫైర్ అయిన శివ బాలాజీ దంపతులు.. కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చే ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో రాశి కూడా ఒకరు. హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు తేజ డైరెక్షన్లో వచ్చిన నిజం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా.. గోపీచంద్, రాశి విలన్ గా నటించి భయపెట్టిన తీరుకి అప్పట్లో అందరూ […]

ఏపీలో సినిమా రాజ‌కీయం… దీనికి అంత సీన్ ఉందా…!

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా..! అన్న‌ట్టుగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాలు మ‌రింత యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మ‌రింతగా రాజ‌కీ యాలు వాడివేడిగా సాగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సంచల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం.. ఆ త‌ర్వాత తాను సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్న‌ట్టు […]

ప‌వ‌న్ ఆ ప‌ని చేయ‌క‌పోతే బీజేపీతో జ‌న‌సేన‌కు పెద్ద డ్యామేజే…!

అవును! ఇప్పుడు ఈ మాటే సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ స‌ర్‌.. ఇదే మంచి టైం! త‌క్ష‌ణ నిర్ణ‌యం తీసుకోండి! అని నెటిజ‌న్లు ఆయ‌న‌కు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం లేదు. అంత‌కుమించి అస‌లు సానుభూతి కూడా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు బీజేపీ గ్రాఫ్‌.. నోటా క‌న్నా దారుణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల మోడీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి..కనీసం ఏపీ సంగ‌తుల‌ను సైతం ప్ర‌స్తావించ‌లేదు. ఏపీకి ఇస్తామ‌న్న హోదా, పోల‌వ‌రం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వంటి […]

చిరంజీవికి వచ్చిన జాతి అవార్డుపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డ్ ను కేంద్రం ప్రకటించింది. ఇక దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరితో పాటు చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం కీలక ప్రకటన చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో శిఖర సమానులు అన్నయ్య చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద […]