సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మెన్ 3 వచ్చేస్తుంది..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే నయనతార తర్వాత ఆ రేంజ్‌ క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత. ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఈ విషయాలన్నీ పక్కన […]

జాన్వీ అంత‌లా కాకా ప‌డుతున్న పాపం పాప‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమ్మ ఆశలు, ఆశయాలను భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ధడక సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. రీసెంట్గా ఈ బ్యూటీ నుంచి వచ్చిన `మిలీ` […]

ఒకే జోనర్ లో వస్తున్న స్టార్ హీరోయిన్స్.. గెలిచేదేవరు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ ఇండస్ట్రీలో నైనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాగానే విడుదలవుతూ సక్సెస్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశం వస్తే ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయి అంటే అమాంతం రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉన్నారు. అందుచేతన ఎక్కువగా హీరోయిన్లు అంతా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య […]

ప్యాంట్ మర్చిపోయావా? శ్రియా తాజా డ్రెస్ పై ప‌చ్చి కామెంట్స్‌!

శ్రియా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ఈ దంప‌తుల‌కు పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. అయితే త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని మీడియాకు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. కూతురు సైతం పుట్టి ఏడాది త‌ర్వాతే అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్ […]

సామ్‌, కాజ‌ల్, ర‌ష్మికల ఇన్‌స్టా ఆదాయం తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

సాధారణంగా హీరోయిన్లు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లోనే పలువురు హీరోయిన్లకు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోయింగ్ ద్వారానే లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సిన భామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మ‌డికి ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఇన్‌స్టాలో తరచూ ఏదో ఒక […]

వామ్మో.. ఎన్టీఆర్ భార్య ఆ హీరోకి వీరాభిమానట..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సతీమణి ప్రణీత కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వదు. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఎన్టీఆర్ కు సినిమాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎన్టీఆర్ ,ప్రణీత పెద్దగా టచ్ లో ఉండరు.కానీ ఏదైనా పలు సందర్భాలలో మాత్రమే ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణీత కేవలం అప్పుడప్పుడు […]

ఆ తప్పుల వల్లే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నా: విష్ణు విశాల్..!

విష్ణు విశాల్.. తాజాగా రవితేజ నిర్మాణ సారధ్యంలో తెలుగు తమిళ్ భాషలలో తెరకెక్కిస్తున్న చిత్రం మట్టి కుస్తీ.. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని.. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఈగో వంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుందని విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కథ అని.. సంసారంలో వచ్చే సమస్యలు భార్యాభర్త మధ్య జరిగే సహజమైన విషయాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.. నిజానికి […]

అందాలతో ఆటం బాంబ్ పేల్చిన శ్రద్ధాదాస్..!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది హాట్ గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతున్నారు ఈ క్రమంలోనే హాట్ హీరోయిన్ గా గ్లామర్ షో కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ నెట్టింట బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఈమె […]

నా వల్లే దాసరి గారు లాభపడ్డారు.. నరసింహారాజు..!

జగన్మోహిని సినిమా ద్వారా హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో నరసింహారాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన సొంత ఆస్తుల గురించి.. కుటుంబం గురించి.. అలాగే ఎన్నో సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా విషయాలను చెప్పుకొస్తూ.. చెన్నైలో తన కెరియర్ మొదలుపెట్టి అక్కడే హీరోగా నటించి.. మంచి మంచి సినిమాలలో అవకాశాలు పొందగలిగాను.. […]