అందాలతో ఆటం బాంబ్ పేల్చిన శ్రద్ధాదాస్..!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది హాట్ గ్లామర్ షో తో మరింత రెచ్చిపోతున్నారు ఈ క్రమంలోనే హాట్ హీరోయిన్ గా గ్లామర్ షో కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ నెట్టింట బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఈమె హాట్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ అనేంతగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో బ్లాస్ట్ అయింది అని చెప్పాలి. పిచ్చెక్కించే అందాలతో మరింత బోల్డ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.Shraddha Das : r/bollyarm

తాజాగా టైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఉప్పొంగే యద అందాలను చూపిస్తూ విరహపు ఫోజులిచ్చింది. ఒకవైపు పిచ్చెక్కించే టాప్ అందాలు.. మరొకవైపు హిట్ పుట్టించే హాట్ థైస్ చూపిస్తూ మరింత రెచ్చిపోయింది . ముఖ్యంగా ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు విరహంతో ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా నేటిజెన్లు చూపు తిప్పుకోనికుండా చేస్తున్నాయి.

శ్రద్దా దాస్ అంటేనే బోల్డ్ అందాలకు కేరాఫ్ అడ్రస్.. ముఖ్యంగా ఆమె పాత్రలు ఎంత బోల్డుగా ఉంటాయో ఆమె ఫోటోషూట్ కూడా అంతకుమించి బోల్డ్ గా ఉంటుందని నిరూపించుకుంటుంది . ముఖ్యంగా సాధ్యమైనంత వరకు తన గ్లామర్ను ప్రదర్శిస్తూ నెటిజనులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపుకి ఆకర్షిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా పింక్ డ్రెస్సులు ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్ర కారు ఫైర్ ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు. వీకెండ్ కి ఈ స్పెషల్ ఫోటోలు పంచుకోవడంతో వీకెండ్ ట్రీట్ అదిరిందని చెబుతున్నారు యువత.