అభిమానుల నెత్తిన పిడుగు.. కొంప ముంచేసిన హన్సిక .. పెళ్లికి ముందే బ్యాడ్ న్యూస్.!

ప్రస్తుతం ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో హీరోయిన్స్ కూడా సినిమా అవకాశాలు తగ్గాయని తెలిసిన వెంటనే పెళ్లికి సిద్ధమవుతున్నారు. తర్వాత ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకొని మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దేశముదురు భామ హన్సిక కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలీవుడ్‌కు దేశముదురు సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ తర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. […]

రష్మిక కి దిమ్మ తిరిగే షాకిచ్చిన శ్రీలీల.. దెబ్బకు నెత్తిన తడి బట్టే..!!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈరోజు కనిపించిన హీరోయిన్ రేపటి సినిమాలో కనిపించట్లేదు . ఒక సినిమాతోనే తట్టా బుట్టా సర్ధేసి వెళ్ళిపోతున్నారు హీరోయిన్స్ . అలాంటి టైం లో కూడా తమ హాట్ అందాలను వలకబోస్తూ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ టాప్ హీరోయిన్లుగా రాజ్యమేలుతున్నారు . మరీ ముఖ్యంగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నెక్స్ట్ సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ పెంచేసి సీనియర్ ముద్దుగుమ్మలకు […]

ఫైర్ బ్రాండ్ రోజాకి నచ్చిన ఏకైక హిందీ చిత్రం ఇదే.. ఎంత స్పెషల్ అంటే..!

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ రోజా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 80వ దశకం చివరి నుండి 20వ దశకం మొదటి వరకు రోజా టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుంది. రోజా తెలుగులో ఉన్న సీనియర్ హీరోలు అందరితో నటించింది. అప్ప‌ట్లో రోజా అంటే ఓ హాట్ కేక్‌. స్టార్ హీరోలు కూడా రోజా త‌మ సినిమాల్లో ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టేవారు. డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు కూడా రోజాకే ఫ‌స్ట్ ప్ర‌యార్టీ ఇచ్చేవారు. […]

త్వరలోనే గుడ్ న్యూస్.. అభిమానులకు హింట్ ఇచ్చిన స్టార్ డాటర్ జాన్వి కపూర్..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు.. ఈ మధ్యకాలంలో ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పట్లేదు . పచ్చిగా ఫోటోషూట్స్ చేసే స్టార్ హీరోయిన్స్ ..తమ అవకాశాల విషయంలో మాత్రం పరోక్షకంగా కామెంట్ చేస్తూ.. తమకు ఆ హీరోతో నటించాలని ఉంది అని చెప్తూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోస్, హీరోయిన్స్ అలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు . ఈ క్రమంలోనే అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది స్టార్ […]

ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]

`జై బాల‌య్య‌`కు రెస్పాన్స్ కేక‌.. ట్రోల్స్ తోనే భారీ వ్యూస్ కొల్ల‌గొట్టిందిగా!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, `క్రాక్‌` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. దునియా విజ‌య్‌, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రీసెంట్ […]

టీడీపీలో ఆ ఇద్ద‌రు మార‌రు… చంద్ర‌బాబే మారాల‌ట‌…!

కొన్ని కొన్ని విష‌యాలు.. కొంద‌రు నేత‌ల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మారాల‌నే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్ విష‌యంలో చంద్ర‌బాబు మారాల‌ని ఇక్క‌డి నాయ‌కులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తాడిప‌త్రి కౌన్సిల్ స‌భ్యుల మీటింగ్ జ‌రిగింది. వీరంతా కూడా టీడీపీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే, ఈ స‌మావేశానికి కౌన్సిల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. అయితే, నాయ‌కులు […]

వామ్మో: ఆ అమ్మాయితో రొమాన్స్ కి సిద్ధమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!!

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమాలను తెరకెక్కించే ఈయన తాజాగా జబర్దస్త్ కి దీటుగా ఓటీటీ సంస్థ ఆహా.. తాజాగా “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ” పేరిట ఒక కామెడీ షో ని ప్రారంభించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తుండగా.. హోస్ట్ లుగా సుడిగాలి సుదీర్ తో పాటు దీపిక పిల్లి చేస్తున్నారు . తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ […]

దట్ ఈజ్ అనసూయ..అన్నంత పని చేసిందిగా..ట్రోలర్స్ మైండ్ బ్లాక్..!

లైగర్‌ సినిమా తర్వాత నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ ఇక ఇప్పుడు మళ్లీ వార్తలు లోకి ఎక్కింది. లైగర్ సినిమా విడుదల టైమ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ టైమ్‌లో అనసూయ తనపై అసభ్యకరమైన కామెంట్‌లు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన పందిరి […]