వాట్సప్ నుంచి సరికొత్త అప్డేట్లను అందిస్తూ యూజర్స్ కోసం సరికొత్త అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా సరికొత్త అప్డేట్ ని సైతం తీసుకురావడం జరిగింది. ట్యాబ్ కోసం కొత్తగా సెర్చ్ ఫీచర్ ను లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల వాట్సాప్ లో స్టేటస్ అప్డేట్స్ మరియు ఫాలో అవుతున్న ఛానల్స్ అప్డేట్ సర్టిఫైడ్ ఛానల్ అప్డేట్లను సైతం ఇక మీదట వెతకడం చాలా ఈజీగా అవుతుందట. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని ఆండ్రాయిడ్ […]
Category: Latest News
కత్తిలాంటి కాజల్ ను విలన్ గా మార్చేసిన డైరెక్టర్.. ఆ పాన్ ఇండియా సినిమా కోసమే..!?
టైం బాగోలేకపోతే ఎలాంటి నిర్ణయాలు అయినా .. ఎప్పుడైనా తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కెరియర్ పిక్స్ లో ఉండగానే బిడ్డను కూడా కనేసింది. నీల్ కిచ్చులు తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో […]
నాచురల్ స్టార్ నాని ” హాయ్ నాన్న ” సినిమా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్….!!
నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. మరి నాని నుంచి జెర్సీ లాంటి క్లాసిక్ అనంతరం మళ్లీ ఫాదర్ సెంటిమెంట్ లో వస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు నాని ఫ్యాన్స్. ఇక […]
జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదే.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..
హాట్ యాంకర్ అనసూయ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో నటించిన ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తను నవ్వుతూ, అందరిని నవ్విస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. మొదట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయ ఈ సినిమాలో ఆమె పాత్ర కు మంచి మార్కులు పడడంతో […]
సినీనటి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఖుష్బూ..!!
గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ […]
స్కూల్ డ్రెస్ ధరించి సందడి చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయంటూ..!!
శ్రీ మహాలక్ష్మి, సీమాటపాకాయి, అవును, నువ్వల నేనిలా, అవును-2, అఖండ, దసరా లాంటి సినిమాలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. బుల్లితెరషో ఢీ తో తెలుగు ప్రజలకి మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక […]
అడ్డంగా దొరికేశారు.. విజయ్ ‘లియో’ స్టోరీని ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా?
మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ `లియో` ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. కమల్ హాసన్ కు `విక్రమ్` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కాంబోలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లరే లియో. ఇందులో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ […]
బిగ్ బాస్ ఇంట్లో తగ్గిన ఎంటర్టైన్మెంట్.. రతిక రీఎంట్రీతో బ్యాలెన్స్..!!
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ ఫేవరెట్ గా రతికా రోజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కేవలం నాలుగో వారంలోనే ఆమె ఇంటి బయట పడింది. మొదట వరుసగా మహిళ కంటెస్టెంట్లను బిగ్ బాస్ తప్పించేశాడు. అదేనండి ప్రజల ఓటింగ్ మేరకే… వారిలో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక ఇలా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇస్తే అందులో 10 మంది మాత్రమే మిగిలారు. ప్రస్తుతం […]
ఆ హీరోయిన్ తో లవ్ కన్ఫామ్ చేసిన సిద్ధార్థ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
హీరో సిద్ధార్థ్ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక జెనీలియా – సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో సిద్ధార్ధ్ స్టార్ హీరోగా పేరు సంపాదొంచుకున్నాడు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో సడన్‌గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ కి దూరమైన సిద్ధార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. చాలా […]