అదిరిపోయే రేంజ్ లో భగవంత్ కేసరి ఓటిటి డీల్..!!

ప్రస్తుతం నందమూరి నట‌సింహ బాలయ్య నటిస్తున్న మూవీ భగవంత్‌ కేసరి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందించిన ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఇక బాలయ్య సినీ కెరీర్‌లోనే రికార్డ్ స్థాయి ధరలో భగవంత్‌ కేసరి ఓటీటీ డీల్ ముగిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్‌ కేసరి డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. బాల‌య్య‌ కెరీర్‌లో […]

మొబైల్ ఫోన్స్ పేలడానికి కారణం ఈ తప్పే..!!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది.. మనం ఎక్కడికి వెళ్లినా మన వ్యక్తిగత డేటాని తెలియజేయాలన్న కచ్చితంగా మన స్మార్ట్ మొబైల్స్ లో పలు రకాల ఫోటోలతో పాటు పేపర్లను కూడా సేవ్ చేసుకొని ఉంటున్నాము.అందుకే మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా ఉపయోగకరమైనదిగా మారిపోయింది. అయితే ఇలాంటి మొబైల్స్ తో మనం చేసే చిన్న తప్పుల వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]

బాలయ్య కోసం మహేష్ బాబు నందమూరి ఫ్యాన్స్ కు పండగే..?!

నందమూరి నట‌సింహం బాలయ్య.. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక గతంలో బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి రెండు సినిమాలు రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో త్వరలోనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ […]

కూరలో ఉప్పు ఎక్కువైతే చిటికెలో వాటిని ఇలా సెట్ చేయండి..!

ఈ బిజీ లైఫ్ లో ఉదయం లేచి లేవగానే లంచ్ బాక్స్, టిఫిన్లు, టీలు అంటూ హడావుడి హడావుడిగా వంటలు చేస్తూ ఉంటారు. పిల్లలు స్కూళ్లకు, పెద్ద‌వాళ్ళు ఆఫీసులకు వెళ్లాలని హడావిడిలో ఆడవారు వంటలు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటారు. చాలా మంది ఉప్పు ఎక్కువ అయితే నిమ్మకాయ పిండుతారు. అయినా ఉప్పు తగ్గదు. దీంతో ఎవరు కూరను తినలేరు. బాక్స్ లో పెడితే బాగోదు. ఇక‌ ఏం చేయాలో అని ఆలోచిస్తూనే వాడిన కూరను […]

ఈ ఆరోగ్యమైన ఆహారాని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మాత్రం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే..

మనం రోజు తినే ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి, పెరుగులో విటమిన్ బి12, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలుసు. అయితే ఉదయాన్నే పెరుగు అన్నం తినకూడదని మీకు తెలుసా.. ఆయుర్వేదంలో కూడా కాళీ కడుపుతో పెరుగు తిన‌టం నిషేధించబడిందట. ఎందుకంటే ఇది మన శరీరంలో స్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పరగడుపుతోనే పెరుగు తినడం మంచిది కాదట. సిట్ర‌స్ ఫలాలు.. అల్పాహారంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పండ్లల్లో విటమిన్లు, ఖనిజాలతో సహా చాలా […]

డయాబెటిస్ మందులు వాడడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్సా .. తెలిస్తే షాక్ అవుతారు..!!

దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినా వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాకా తీసుకెళ్తాయి. యూఎస్ లోని ఓ మహిళకి అలాంటి దారుణమైన అనుభవమే ఎదుర్కొంది. డయాబెటిస్ కోసం వాడే మందులు ఇంతటి […]

పడుకొని మరీ ఫోజులిచ్చిన దీప్తి… మెళికలు తిరిగిపోతున్న కుర్రాళ్ళు!

దీప్తి సునయన గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ యూట్యూబర్ గా మంచి సక్సెస్ అయినటువంటి నటీమణులలో దీప్తి ఒకరు. ముఖ్యంగా కవర్ సాంగ్స్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ పాపులర్ అయ్యారు ఆమె. మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో ఫేమస్ […]

ఆ హీరోయిన్ కారణంగా తండ్రితో తిట్లు తిన్న వెంకటేష్.. !!

సినిమా అనేది రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అలాగే తెరపై కనిపించే వారి జీవితాల్లో కూడా ఏమీ లేకున్నా ఏదో ఉన్నాయి అంటూ రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చి హీరో, హీరోయిన్స్ అయినా సెలబ్రిటీస్ ఎవరైనా ఇలాంటి గాసిప్స్‌కు గురవుక తప్పదు. ఈ విషయం సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ ఇప్పటివరకు రూమర్లకు ఆమడ దూరంలో ఉన్నాడనుకున్న స్టార్ హీరో వెంకటేష్ […]

సితార విష‌యంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మ‌హేష్.. పెద్ద ప్లానే వేశారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదేళ్ల వయసులోనే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలింగ్ సంపాదించుకున్న సితార.. ఈమధ్య మీడియాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సితారే కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది. అతి చిన్న వ‌య‌సులో ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ […]