సినిమా హిట్ అవ్వడం కోసం ..నాగార్జున షర్ట్ లో అవి కుక్కించిన స్టార్ డైరెక్టర్.. రిజల్ట్ చూసి షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో మంచి మంచి సినిమాలో నటించి ఇండస్ట్రీకి క్రేజీ హిట్స్ అందించారు. కాగా అక్కినేని నాగార్జున ఎంతమంది డైరెక్టర్ తో నటించిన సరే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ అంటే మాత్రం జనాలకి బాగా నచ్చుతుంది . వీళ్ళ కాంబోలో […]

భార్య లేచిపోయిందని పండగ చేసుకున్న భర్త.. ఫ్రెండ్స్ కు పెద్ద పార్టీ ఇచ్చి మరి..

ఇటీవల కాలంలో చాలా విచిత్రమైన ఘటనను మనం వింటున్నాం. అయితే తన భార్య.. ప్రియుడుతో లేచిపోవడంతో ఓ భర్త ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలోని కోజికోడ్ లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. కోజికోడ్ లోని వ‌డకారాలు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ వీడియోని గమనిస్తే ఇందులో చాలామంది మందు తాగుతూ చిందేస్తున్నారు. మోహన్ లాల్ సినిమా నరన్‌లోని […]

మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టిన ఎన్టీఆర్ బామ్మర్ది.. `మ్యాడ్‌` 3 డేస్ట్ క‌లెక్ష‌న్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

చిన్న సినిమాలుగా వ‌చ్చి కొన్ని కొన్ని పెద్ద విజ‌యం సాధిస్తుంటాయి. గ‌త వారం విడుద‌లై `మ్యాడ్‌` మూవీ ఈ కోవ‌కే చెందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాతోనే హీరోలుగా పరిచయమయ్యారు. మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. గౌరి ప్రియా, […]

కాబోయే కోడలు పిల్ల లావణ్య కోసం .. మెగా హీరోలు భారీ త్యాగం.. చిరంజీవి కూడా నా..?

త్వరలోనే మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరగబోతూ ఉండడంతో వారం ముందుగానే మెగా ఫ్యామిలీ అక్కడకు వెళ్ళిపోబోతున్నట్లు తెలుస్తుంది […]

ఆ తీర్థంలో ఇప్పటికీ అంతుచిక్కని కోనేరు రహస్యం..?!

మనదేశంలో ఎన్నో ప్రధానమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. అలాగే అ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అంత చిక్కవు. పుణ్యక్షేత్రాలలో ప్రతి ఏడాది ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మహానంది పుణ్యక్షేత్రం ఒకటి. మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరు అద్భుతం అనే చెప్పాలి. కాలాలతో సంబంధం లేకుండా నిండుకుండలా ఈ కోనేరులో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కోనేరు చుట్టుపక్కల వందలాది […]

Bigg Boss 7 :హౌస్‌లో మరో అదిరిపోయే ట్విస్ట్.. కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌..?!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్ మేట్లకు నిన్న ఒక్కసారిగా జలక్ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్ లోకి దించాడు. వీరుతోనూ ఆడి గెలవాలని చాలెంజ్ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్ లో ఉన్న పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్. తాజాగా రిలీజ్ అయిన […]

సన్నీలియోన్ ‘ తెలుగు మీడియం ఇస్కూల్ ‘.. ఎనిమిది మంది ఫారినర్స్‌తో ఢిఫ‌రెంట్‌గా.. (వీడియో)

బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. మొదట అడల్ట్ చిత్రాల్లో నటించి తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కరెంటు తీగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రీవియస్ గరుడవేగా, జిన్నా లాంటి తెలుగు సినిమాల్లో మెప్పించింది. తొలిసారిగా తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తెలుగు మీడియం ఇస్కూల్ గేమ్ షో తో అడుగు పెట్టింది. ఈ షోకి సన్నీలియన్ జడ్జిగా వ్యవహరిస్తుంది. దీనిలో యాంక‌ర్‌ రవి, డ్యాన్సర్ పండు తో పాటు […]

`బృందావనం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బృందావనం` ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా […]

అట్లీ ప్లానింగ్ అదుర్స్.. ఈసారి టార్గెట్ ఏకంగా 3 వేల కోట్ల.. !!

కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా ఎంటర్ అయింది. జవాన్ ముందు కూడా అట్లీ తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్నాయి. ఇక ఇప్పటికి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కొన్ని ప్రదేశాల్లో స్క్రీనింగ్ అవుతూనే ఉంది. జవాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ.. చేసిన కామెంట్ ప్రస్తుతం […]