ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]
Category: Latest News
అట్రాక్టివ్ జ్యూవెలరీతో ఆకట్టుకుంటున్న సమంత బ్యూటిఫుల్ లుక్ తో క్వీన్‌లా..!!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటీస్‌తో బాధపడుతున్న సమంత అనారోగ్య కారణంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్, ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇక ఈ ట్రీట్మెంట్ పూర్తిగా కోల్పోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామ్ ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ రిలాక్స్ అవుతుంది. తన హెల్త్ రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈమె […]
రామ్ చరణ్ వల్ల ఫ్లాప్ అవ్వబోతున్న `లియో`.. ఇదెక్కడి తలనొప్పి రా బాబు!?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ `లియో`. చెన్నై సోయగం త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ […]
పెళ్లి చేసుకోమంటూ మంచు మనోజ్ ని వేధించిన స్టార్ హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే ఈయన మొదటి వివాహం ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు సైతం రావడం జరిగింది అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం ఏంటని విషయం పై ఎన్నో రకాల వార్తలు […]
హ్యాండ్ ఇచ్చినా.. మళ్ళీ ఆమె వెంటేపడుతున్న ఆనంద్ దేవరకొండా..?!
ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో బేబీ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాయిరాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఈ సినిమాతో ఆ జంటకు మరింత క్రేజ్ పెరిగింది. వైష్ణవి చైతన్యత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టకు ముందు కొద్దిగా క్రేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమాతో అంతకుమించిన క్రేజ్ సంపాదించుకుంది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవికి ప్రస్తుతం వరుస […]
బాలయ్య మజాకా.. `భగవంత్ కేసరి`కి ఎంత రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడో తెలుసా?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]
మహేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజమౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా […]
పై జేబులో మొబైల్ ఉంచుతున్నారా.. చాలా ప్రమాదమే..!!
ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసగా ఉన్నారు. 70 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నిద్రపోయే ముందు కచ్చితంగా తమ స్మార్ట్ మొబైల్ ని చివరిగా చూస్తూ ఉండడం జరుగుతోందట.5% మంది స్మార్ట్ మొబైల్ లో దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారట. ఈ విధంగా తమ జీవితంలో భాగం అయిపోయింది స్మార్ట్ మొబైల్. అయితే ప్రస్తుతం స్మార్ట్ […]
వెంకటేష్ సినీ కెరీర్ లో ఆ రెండు మూవీస్ అంత ప్రత్యేకమా..
దగ్గుబాటి రామానాయుడు నట వరుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వెంకీ తన మార్కు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వెంకటేష్ కు మాస్ హీరోగా చేయాలని ఆశ మాత్రం చాలా ఉండేదట. అందులో భాగంగానే ఆయన చాలా మాస్ సినిమాలో హీరోగా మెప్పించాడు. ఇక ప్రస్తుతం సైలేష్ కోలన్ డైరెక్షన్లో సైంధవ్ సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమా సక్సెస్ అయితే వెంకటేష్ ఇండస్ట్రీలో మరికొద్ది […]