” జగదేకవీరుడు అతిలోకసుందరి ” కంటెంట్ ఉపయోగిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం..!!

తెలుగు చిత్రసీమలో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్.. కాపీ రైట్ కు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది. 1974లో సి. అశ్వనీదత్ స్థాపించిన ఈ సంస్థ అగ్రశ్రేణి సినీ తారలను తీర్చిదిద్దడంతో పాటు భారీ బడ్జెట్ నిర్మాతలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ సంస్థ నిర్మాణంలో 1990లో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషియో ఫాంటసీ మూవీ ” జగదేకవీరుడు అతిలోకసుందరి “. కాగా ఈ […]

పైట లేకుండా న‌భా న‌టేష్ నాటీ ఫోజులు.. ఇస్మార్ట్ పోరి అరాచ‌కానికి అల్లాడిపోవాల్సిందే!

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న న‌భా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ పోరిగా యూత్ ను అట్రాక్ట్ చేసిన న‌భా.. ఆ తర్వాత తెలుగులో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ ఆ స్థాయిలో హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దీనికి తోడు కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో నభా నటేష్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. స్టార్ […]

`హ‌లో బ్ర‌ద‌ర్‌` మూవీలో నాగార్జునకు డూప్ గా యాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవ‌రో తెలిస్తే షాకైపోతారు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రాల్లో `హ‌లో బ్ర‌ద‌ర్‌` ఒక‌టి. ఇ.వి.వి. సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. శరత్ బాబు, గిరిబాబు, చరణ్ రాజ్, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. 1994లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. హాంకాంగ్ యాక్షన్ కామెడీ `ట్విన్ డ్రాగన్స్` ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. […]

రాననుకున్నారా? రాలేను అనుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0 ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ రోజుకో షాక్ ఇస్తు ఆటను మరింత రసవక్తరంగా మారుస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ […]

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ కాలేదు..? అందుకు ఐదు కారణాలు ఇవేనా..!

నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలు కొనసాగుతున్నారు. వీరిలో ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ అందుకొని సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా ఇటు హీరోగా సినిమాలు చేస్తూ మరొ ప‌క్క‌ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక ఇక కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమాతో మరోసారి తన అభిమానిని ఖుషి చేస్తూ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు.   2002 తొలిచూపుతో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన […]

చెత్త రీజ‌న్ తో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా కెరీర్‌ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక.. ఎంత గట్టి పోటీ ఉన్నా సరే చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే రష్మిక తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసుకుంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ `అరవింద సమేత వీర రాఘవ` కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ […]

ఎలిమినేష‌న్ భ‌యంతో అమ‌ర్.. ధైర్యం చెబుతున్న శివాజీ..!!

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది మందికి గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా రెండు గేమ్స్ లో గెలిచారు. ఇది కాదన్నట్లు గత 36 గంటలుగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమరదీప్ కి ఎలిమినేషన్ భయం పుట్టుకుంది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్ పూర్తి కావడంతో శనివారం ఎపిసోడ్ పూర్తయింది. మళ్లీ అక్కడి నుంచి […]

ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ఓపెన్ గా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)…!!

జబర్దస్త్ షోలో తెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ప్రియాంక అలియాస్ పింకీ ఒకరు. ప్రియాంక ఒక ట్రాన్స్ జెండర్.. కాగా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయిల ఉండే సాయి తేజ తన పేరును ప్రియాంకగా మార్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే పింకీ.. ఎప్పుడు హాట్ […]

చై టాటూ తొలగించుకున్న సమంత.. ఇలాంటి పని జన్మలో చేయొద్దు అంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నాగచైతన్య నుంచి విడాకుల ద్వారా విడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా నుంచి మజిలీ వరకు వీరిద్దరూ వెండితెరపై మంచి కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు. వారిద్దరూ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలామందిని ఫిదా చేసింది. వీరు అన్యోన్యంగా మ్యారేజ్ లైఫ్ గడుపుతున్నారని అభిమానులు కూడా అప్పట్లో ఖుషి అయ్యారు. కానీ వారు సడన్ గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. మళ్లీ వారు […]