ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. […]
Category: Latest News
చరిత్ర సృష్టించిన తమన్నా.. ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవం మిల్కీ బ్యూటీ సొంతం!
దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం […]
కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. కారణం ఏంటో తెలుసా..?
తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కమలహాసన్. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాయి. అలాగే ఆయన తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా వరుప విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రయోగాత్మక సినిమాలను చేయడంలో కమల్ ఎప్పుడు ముందుంటాడని చెప్పాలి. ఇక ఒకప్పుడు కమల్ అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు […]
బాలయ్య వర్సెస్ రవితేజ.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి కూడా అతనే విన్నర్!?
ఈ దసరా పండగకు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకున్న `టైగర్ నాగేశ్వరరావు` మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంజనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే […]
రాజమౌళి రికార్డునే బ్రేక్ చేసిన అట్లీ..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తర్వాత టాలీవుడ్ కాకుండా అంతటి దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ నీళ్ పేరు గుర్తుకొస్తుంది . ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి .. […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న `స్కంద`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. థమన్ స్వరాలు అందించాడు. […]
పెళ్లి తర్వాత హాట్ ట్రీట్ డోస్ పెంచేసిన నయన్.. కుర్రాళ్ళకి కైపెక్కించే ఫోజులు..
సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జవాన్ సినిమాతో బ్లాక్ బిస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి కల్చర్ అలవాటు పడాల్సిందే. అలా కాదు మేము ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపు కాదు. జవాన్ తర్వాత నయన్‌కి కూడా బాలీవుడ్ గాలి సోకింది. […]
బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట పట్టబోతున్న స్టార్ సెలబ్రిటీ.. ఇది పెద్ద షాకే!
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది. కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]
రైతే రాజు.. నేను కూడా రైతు బిడ్డనే.. అమర్ ని ట్రోల్స్ చేయొద్దు తల్లి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..
బిగ్‌బాస్ సీజన్ సెవెన్ రసవతరంగా సాగుతుంది. ఇక ఈ షోలో కంటెస్టెంట్‌గా బుల్లితెర హీరో అమరదీప్ కూడా పాల్గొన్నారు. ఎన్నో సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇతనే టైటిల్ కొట్టేస్తాడు అంటూ అందరు భావించారు. అయితే ఈయన హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కులపై ఏమాత్రం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. దీంతో క్రమక్రమంగా అమర్‌పై అంచనాలు తగ్గిపోయాయి. అలాగే హౌస్ లో పల్లవి ప్రశాంత్ టార్గెట్ […]