నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్‌ల్ ఠాగూర్ హీరోయిన్‌గా బేబీకి అద్వానీ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేశారు మూవీ టీం. ఇక ఈవెంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలో మీడియా నుంచి నానికి […]
Category: Latest News
`సలార్` నటుడు పృథ్వీరాజ్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమె సొంతం!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, గాయకుడిగానూ సత్తా చాటుతూ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్.. త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `సలార్` మూవీలో పృథ్వీరాజ్ పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు. ఇటీవల సలార్ నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ బయటకు రాగా.. దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ […]
పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో ఆ పని చేశారా? బయటపడ్డ అసలు నిజం…!!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ రీమిక్స్ సినిమా అంచనాలు అందుకోలేదు. పవన్ ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాలలో […]
వన్ ప్లస్ నుంచి 100 w ఫాస్ట్ ఛార్జింగ్తో పోర్టబుల్ మొదటి స్మార్ట్ మొబైల్..!!
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థలలో ఒకటైన one plus మొదటిసారి తన పోర్టబుల్ మొబైల్ ని అక్టోబర్ 19వ తేదీన రాత్రి 7:30 నిమిషాలకు ఇండియాలో విడుదల కాబోతున్నది.. వన్ ప్లస్ ఓపెన్ వీడియో ఫొటోస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ నుంచి స్పెసిఫికేషన్స్ మరింత సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అంచనా స్పెసిఫికేషన్ గురించి పలు రకాల మీడియా సంస్థలు కొన్ని నివేదికలలో తెలియజేయడం […]
ఏడాది 4 నెలల తరువాత.. మళ్లీ మంచి రోజులు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉన్నాను… సమంత..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతవారం రోజుల నుంచి సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై సామ్ నేరుగా స్పందించకుండా చైతు […]
బుల్లితెర నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!
సినిమా ఇండస్ట్రీలో అనుకున్నది సాధించాలి అంటే ముందుగా మనల్ని వరించిన పాత్రే మనం చేయాల్సి ఉంటుంది. అలా నేడు ఫేమస్ సెలబ్రిటీలుగా టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలను ఏలుతున్న చాలామంది మొదట బుల్లితెర నుంచి వచ్చినవారే.. అలా బుల్లితెర నుంచి కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాలలో స్టార్ సెలబ్రిటీలుగా మారిన వారి గురించి ఇప్పుడు చూద్దాం. యష్: భారతీయ సినిమాలలో ప్రముఖ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరో యష్.. ఒకప్పుడు చిన్న పాత్రలు చేస్తూ […]
తల్లి, భార్య జోలికొస్తే ఇంటికొచ్చి మరీ కొడతా.. కామెంట్లపై ఫైర్ అయిన అమర్ తల్లి..
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్‌అయి ఇప్పటికే ఆరు వారాలను పూర్తిచేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ గేమ్స్ లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ టాస్కుల్లో తమ సత్తా చూపిస్తున్నారు. తోటి కంటెస్టెంట్లతో సఖ్యతగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు గొడవలు పడుతున్నారు. దీనికి తోడు కంటెస్టెంట్లు పిఆర్ టీమ్స్ దిగజారిపోయి. ఇతర కంటెస్టెంట్‌ల పై కామెంట్స్ […]
ప్రియాంకను దారుణంగా ర్యాగింగ్ చేసిన భోలే… పాపం ఏడుపు ఒక్కటే తక్కువ (వీడియో)..!!
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. హౌస్ మేట్స్ మధ్య వార్ మాములుగా లేదని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని భావిస్తారో వారిని ఎలిమినేట్ చేసి.. వారి ముందు ఉన్న కుండ బద్దలు కొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ వారి కారణాలు చెబుతూ హౌస్ ని హీటెక్కించారు. ఇక తేజ , పల్లవి ప్రశాంతును నామినేట్ చేయడానికి వెళ్లడంతో…” […]
సినిమాల పైన విరక్తితో అలాంటి పని చేస్తున్న స్టార్ డైరెక్టర్..!
సాధారణంగా చాలామంది సినిమాలలో అవకాశాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది సినీ ఇండస్ట్రీలో అన్ని అనుభవాలను చవిచూసిన తర్వాత సినిమాలపై విరక్తి కలిగి ఏదో ఒక పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలోనే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ కూడా సినిమాలకు దూరంగా వ్యవసాయం చేస్తూ తన అందమైన జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే సినిమా రంగంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు , ఐఐటీ నుంచి వచ్చిన వాళ్లే […]