అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేసిన మ‌హేష్‌.. పుసుక్కున అంత మాట‌న్నాడేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి.. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లుగా మారిన మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు సుధీర్గ కాలం నుంచి త‌మ వైవాహిక జీవితాన్ని స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తూ ఎంద‌రో దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్వ‌స్థి ప‌లికిన న‌మ్ర‌త‌.. పిల్ల‌ల బాధ్య‌త‌తో పాటు భ‌ర్త‌కు సంబంధించిన అన్ని విష‌యాలు […]

10 లక్షలు ఖర్చుపెట్టి బిగ్ బాస్ కి వెళితే.. 30 వేలు ఇచ్చి పంపించారు..!!

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి టాస్క్ లోను 100% ఇస్తూ అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడుతూ మెచ్యూర్డ్‌గా చూడగా బిహేవ్ చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అందరిలో నయిని పావని ద బెస్ట్ అనిపించుకుంది. అయితే ఆట ఎంతో బాగా ఆడుతున్న ఈ బ్యూటిని హఠాత్తుగా వచ్చిన వారానికే […]

ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతున్న `లియో`.. అక్క‌డ విజ‌య్‌ బీభ‌త్సం మామూలుగా లేదు!

విడుద‌ల‌కు ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతోంది. విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వ‌స్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలో చెన్నై సుంద‌రి త్రిష హీరోయిన్ గా న‌టించింది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, […]

పెళ్లై నెల కూడా కాలేదు.. భ‌ర్త‌ను వ‌దిలేసి మ‌రొకరితో మ‌ల్దీవ్స్ చెక్కేసిన ప‌రిణీతి చోప్రా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో గ‌త నెల 24న ఏడ‌డుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. రాఘ‌వ్ చ‌ద్దాతో చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంటూ వార్త‌ల్లో నిలిచిన ప‌రిణీతి.. ఫైన‌ల్ గా ప్రియ‌సుఖుడితోనే మూడు ముళ్లు వేయించుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ […]

రైతు బిడ్డ పేరు జపం చేసిన అశ్విని… ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు ఎవరంటే…!!

నయని పావని ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్త కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా బిగ్ బాస్ విభజించాడు. నిన్న‌టితో ఆ బేధాలు చెరిపేసి అందరూ ఒకటేనని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈవారం కంటెస్టెంట్లు ఎదుట ఉన్న కుండ‌ను పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రశాంత్.. సందీప్, తేజను నామినేట్ చేశాడు. ఇక అమర్.. అశ్విని, భోలే నీ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో […]

ఆ స్టార్ హీరోతో ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానంటున్న రోజా.. కానీ కండీష‌న్స్ అప్లై!

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్, ఏపీ మంత్రి ఆర్కే. రోజా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పాలిటిక్స్ లోకి వెళ్లాక సినిమాలు చేయ‌డం మానేసిన రోజా.. బుల్లితెర‌పై ప‌లు షోల‌కు జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేది. అయితే మంత్రి అయ్యాక బుల్లితెర‌కు కూడా బై బై చెప్పేసింది. అలా రోజా ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోతో ఛాన్స్ వ‌స్తే సినిమా చేస్తానంటోంది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. […]

జీవితంలో ఒక్కసారి అయినా ఈ పండ్లను తినాల్సిందే.. ఎన్నో రోగాలకు చెక్..!!

సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి కొన్ని పండ్లు, ఆకులు, బెరడు మన తింటూ ఉండడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉంటాయి.. అలా మన చుట్టూ దొరికే మూలికలలో అత్యంత ముఖ్యమైన మూలికలలో మల్బరీ జాతికి చెందిన మల్బరీ జాతి కూడా ఒకటి.. తూర్పు ఆసియా తెలుపు మల్బరి..నైరుతి ఆసియా నలుపు మల్బరీ గా పిలవబడుతుంది. ఈ పండు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. మల్బరీ పండు ఇండియాలో ,జపాన్, అరేబియా, చైనా, దక్షిణ ఐరోపా […]

ఆ టాలీవుడ్ హీరో తో మల్టీస్టారర్ కి రెడీ అంటున్న నాని.. !!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్‌ల్ ఠాగూర్ హీరోయిన్‌గా బేబీకి అద్వానీ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేశారు మూవీ టీం. ఇక ఈవెంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలో మీడియా నుంచి నానికి […]

`స‌లార్` న‌టుడు పృథ్వీరాజ్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమె సొంతం!

మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడిగానే కాకుండా డైరెక్ట‌ర్ గా, నిర్మాత‌గా, గాయ‌కుడిగానూ స‌త్తా చాటుతూ ఆల్ రౌండ‌ర్ గా పేరు తెచ్చుకున్న‌ పృథ్వీరాజ్.. త్వ‌ర‌లోనే తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న‌ `స‌లార్‌` మూవీలో పృథ్వీరాజ్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు. ఇటీవ‌ల స‌లార్ నుంచి పృథ్వీరాజ్ ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రాగా.. దానికి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఈ […]