రూట్ మార్చిన నిహారిక.. ట్రెడిషనల్ లుక్ లో నీటిలో మునుగుతూ మెగా డాటర్ పుణ్య స్నానం..

మెగా డాటర్ నిహారిక జొన్న‌ల‌గడ్డ చైతన్యత విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. ఇక విడాకుల తర్వాత పంజరంలో నుంచి బయటపడిన పక్షుల స్వేచ్ఛగా విహరిస్తుంది. చాలా బోల్డుగా కనిపిస్తూ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ‌ని క‌విస్తుంది. ఎప్పుడు ఏదో విధంగా రచ్చ చేస్తుంది. వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోతుంది. మరోవైపు హాట్‌గాను మారుతుంది. గ్లామర్ షోలకు బోర్డర్ పెట్టుకోకుండా హాట్ నెస్ రోజు రోజుకు పెంచుతుంది. […]

జెనీలియను ఇబ్బంది పెట్టిన తెలుగు డైరెక్టర్.. పేరుతో సహా బయటపెట్టేసిందిగా..!!

జెనీలియా .. ఈ పేరు కన్నా హ హ హాసిని అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు ఆమె అభిమానులు . బొమ్మరిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన జనీలియా .. ఆమె కెరియర్ లో ఇప్పటికీ బొమ్మరిల్లు సినిమా చాలా ప్రత్యేకమైనది అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది . ఈ సినిమా కోసం జెనీలియా చాలా చాలా కష్టపడింది . దానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. […]

బిగ్ బాస్ బ్యూటీ అశ్విని నటించిన మహేష్ బాబు సినిమా ఏంటో తెలుసా..?

బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఐదవ కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇదివరకే పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్వినికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అశ్విని చాలా సినిమాల్లో నటించినా మహేష్ బాబు సినిమాలో ఆమె చేసిన రోల్ తోనే కాస్త గుర్తింపు వచ్చిందంటూ […]

అయ్యయ్యో..పాపం..కాజల్ కి కూడా అలాంటి జబ్బు ఉందా..?

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కాజల్ .. ఆ తర్వాత మగధీర సినిమాలో అవకాశం దక్కించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . రీసెంట్ గా ఆమె నటించిన భగవంత్ కేసరి […]

రతిక రోజ్ తో సీరియల్ యాక్టర్ మానస్ చాటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరో మానస్..!!

బుల్లితెర స్టార్ నటుడుగా కొనసాగుతున్న మానస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. హౌస్ నుంచి పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చాడు. కాగా ఈ నటుడి ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ ప్రస్తుతం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ప్రస్తుతం మానస్ స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు.   రీసెంట్ గా శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇకపోతే మన […]

Tiger 3: టవల్ ఫైట్ కోసం డైరెక్టర్ కత్రినాకు అలాంటి వీడియోస్ చూపించారా..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా టైగర్ 3.  రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో అదరగొట్టేసాడు సల్మాన్ . అంతేకాదు కత్రినా కైఫ్ కూడా తన అందచందాలతో బాగా అలరించింది . అయితే సల్మాన్ ఖాన్ ఈ ట్రైలర్ లో ఎంత యాక్షన్స్ సీన్స్ లో […]

తెలుగులో `లియో` మూవీకి షాక్‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్ కు పెద్ద అవ‌మాన‌మే ఇది!

ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ మ‌రో రెండు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. మాస్టర్ త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న విజ‌య్‌.. లియోతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని మంచి క‌సి మీద ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన లియో.. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు […]

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిన‌.. ఈ పాపను గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ముద్దుగా కనిపిస్తున్న చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ రాణిస్తుంది. చూడగానే ముద్దు పెట్టుకోవాలనేంత క్యూట్‌గా ఇన్నోసెంట్ స్మైల్‌తో కనిపిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహానటిగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు. ఆమె కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన కీర్తి మహానటిగా మంచి […]

ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే కచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పలు రకాల భారీ ప్రాజెక్టులకు బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం దాటేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. అది పురుష్ సినిమా తరువాత నాలుగు సినిమాలతో బిజీగా […]