చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిన‌.. ఈ పాపను గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ముద్దుగా కనిపిస్తున్న చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ రాణిస్తుంది. చూడగానే ముద్దు పెట్టుకోవాలనేంత క్యూట్‌గా ఇన్నోసెంట్ స్మైల్‌తో కనిపిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహానటిగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు.

ఆమె కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన కీర్తి మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.చివ‌రిగా నాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలు నటించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం మహా నాటీగా తయారైంది.

ప్రస్తుతం హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఇక ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కీర్తి చేసే హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మేకర్స్ కంటపడి ఆమె ఊహించిన రేంజ్‌లో అవకాశాలు అందుకుంటుందో లేదో వేచి చూడాలి.