కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియోకు దర్శకత్వం వహించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నేడు ఈ చిత్రం తమిళ్, […]
Category: Latest News
నిద్రలో కండరాలు, పిక్కలు పట్టేస్తున్నాయా.. అయితే పాటించవలసిన జాగ్రత్తలు ఇవే..!!
ప్రస్తుత రోజుల్లో చాలా రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లు వ్యాధులు బారిన పడుతున్నారు. అలా చాలామంది ఎదుర్కొంటున్న వాటిలో తోడా, కండరాలు పిక్కలు పట్టేయడం సమస్య కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా నిద్రలో మాత్రం ఇలా ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వయసు మీద పడడం, పోషకాహార లోపం వివిధ రకాల గేమ్స్ ఆడడం వ్యాయామం చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం ఇలా పలు సమస్యల […]
భగవంత్ కేసరి హిట్ ..కానీ బాలయ్య ఫ్యాన్స్ అన్ హ్యాపీ..ఎందుకంటే..?
భగవంత్ కేసరి ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య రీసెంట్గా నటించిన సినిమా నే ఇది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . మరీ ముఖ్యంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఆయనకు జోడిగా […]
ఇలా చేస్తే ఇంట్లో దోమలు పరార్..!!
సాయంత్రం అవ్వగానే చాలామంది ప్రజలు ఎక్కువగా దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎక్కడ ఉన్నా సరే కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవడం వల్ల దోమలు పెరగవు దోమలు ఎక్కువగా చీకటిగా ఉన్న వాతావరణ తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే మన బాత్రూం బాల్కనీలలో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఏదైనా […]
ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య ఫిల్మ్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ వెండితెరపై మెరవబోతోంది. `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి రేణు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతుంది. […]
రతిక మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లడానికి కారణం ఆ హీరోనా..? ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయే న్యూస్ ఇది..!!
రతిక.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకు పెద్దగా తెలిసేది కాదు . బిగ్ బాస్ పుణ్యం అంటూ ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో రతిక పేరు టాటూ కన్నా ఎక్కువగా ముద్రించుక పోయింది . బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది . ఆమె ఆడే ఆట నచ్చకనో.. ఆట వెనకాల చేసే పనులు నచ్చకో తెలియదు కానీ రతికను ఎలిమినేట్ చేసేసారు జనాలు . ఓట్లు […]
ఒక్కేసారి రెండు గుడ్ న్యూస్లు ..ఇక ఈ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేం రా సామీ..!!
ఇది నిజంగా నందమూరి అభిమానులకు మర్చిపోలేని రోజుఅనే చెప్పాలి . ఒక గుడ్ న్యూస్ ఒక స్టార్ హీరో కి సంబంధించి వింటేనే మనం ఆగలేం. అలాంటిది ఇద్దరు హీరోలకి సంబంధించిన రెండు గుడ్ న్యూస్ లు బ్యాక్ టు బ్యాక్ వింటే వామ్మో ..ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేము. అది కూడా నందమూరి ఫ్యాన్స్ ని అయితే అస్సలు ఆపలేము. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి ఓ […]
ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. ఈ అందమైన పువ్వులతో హార్ట్ ఎటాక్ ముప్పు..
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పికి గురవుతున్నారు. అయితే ఒక పువ్వు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని మీరు నమ్మగలరా.. అవుననే చెబుతున్నారు పరిశోధకులు. ఫాక్స్ గ్లోవ్ అనే ఓ రకమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుందట. దీన్ని శాస్త్రీయ నామం డిజిటలీజ్. ఇది పింక్ పర్పుల్ పువ్వులా కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకే కాండం మీద చాలా పువ్వులు వస్తాయి. సాధారణంగా అయితే ఇవి […]
పుష్ప2 లో చిరంజీవి.. పుష్ప 1 లోనే హింట్ ఇచ్చిన సుకుమార్.. ఆ సీన్ ఇదే..!!
పుష్ప ..పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే ..ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం . సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి మన ఇంట్లో పిల్లలు దగ్గరనుంచి మన వాడుక భాషలో ఈ డైలాగ్ ని వాడుతూనే ఉంటాం . అంతలా ఈ సినిమా మన బుర్రల్లోకి ఎక్కేసింది . త్వరలోనే పుష్ప2 రిలీజ్ కాబోతుంది. పుష్ప వన్ సినిమాలో నటించినందుకు గాను బన్నీ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు […]