టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కి ఎక్కువగా కోపం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.. ఆయనకి కోపం వచ్చిందంటే చాలు ఎవరికైనా ఒకటే వాయింపు ఉంటుంది.. అయితే ఆయనలో అందరికీ తెలియని మరొక కోణం ఉంది అదే మానవత్వం.. బాలయ్య ఎంతోమందికి సేవా గుణం చేస్తూ ఉంటారు. ఈ విషయం బాలయ్యను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది.. ఎలాంటి సందర్భాలలోనైనా సరే ఆయనకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. కోపంలో కూడా గతంలో […]
Category: Latest News
ప్రభాస్ మూవీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రానా.. మూవీ బయటకు రావాలంటే నేను ఉంటా అంటూ..!!
ప్రస్తుతం డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తరికెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, దిశపట్టాని, అమితాబచ్చన్ లాంటి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తండ్రి ఆర్మీలో డాక్టర్.. ఈమె గ్లోబల్ స్టార్ ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రజెంట్ గ్లోబల్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్మీలో డాక్టర్ గా పనిచేసిన దంపతుల కూతురుగా బాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బీటౌన్ స్టార్ హీరోస్ అందరి సరసన […]
బిగ్‌బాస్ రతిక నటించిన ఫాన్ ఇండియా మూవీ ఎంటో తెలుసా..?
బుల్లితెరపై ప్రసారమవుతున్న అతి పెద్ద రియాల్టీ షో లలో బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఒకటి. ఇక ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రతిక మొదటి వారంలోనే తన సత్తా చూపించింది. చిన్నగా తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. చివరి వరకు వెళ్లే కంటెస్టెంట్లలో ఉంటుందని భావించిన వారికి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వడం షాక్ అనే చెప్పాలి. […]
లియో ఫస్ట్ డే కలెక్షన్స్.. కేక పెట్టించిన విజయ్..!
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగానే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లియో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విజయ్ కెరీర్ లోనే ఇది […]
టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!!
మాస్ మహారాజా రవితేజ చాలా గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక అక్టోబర్ 20న అంటే ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. 1980 వ కాలానికి చెందిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో హీరోయిన్ లుగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ నటించగా.. రేణు […]
రామ్ చరణ్ ఇటలీకి వెళ్లడం వెనుక మెగా కుటుంబంలో అంత జరుగుతోందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో ఏదైనా వేడుకలు జరగబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని చాలా హైలెట్ గా చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి పనులు అన్నిటిని కూడా వరుణ్ తేజ్ అన్న వదిన రామ్ […]
మరో ఆస్కార్ రికార్డును ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో గొప్ప సినిమాలలో నటించారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కి అభిమాన హీరోగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. RRR సినిమాతో తన నటనతో హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంశలు సైతం అందుకునేలా చేశారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ […]
భగవంత్ కేసరి రిలీజ్ కి ముందు బాలయ్య అలా చేశాడా..? అందుకే సినిమా హిట్ అయ్యిందా..?
టాలీవుడ్ నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఈ సినిమాలో ఆయనకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా […]