నేను నటించిన ఆ సినిమా చరణ్ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది.. చిరంజీవి కామెంట్స్..

టాలీవుడ్‌కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ కూడా ఒకరు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడుగా ఎంట్రీ ఇచిన్న చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా మెగాస్టార్ గా సక్సెస్ అందుకున్న చిరంజీవి సినీ కెరీర్‌లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటించే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన చిరంజీవి సినీ కెరీర్‌లో […]

కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ అవుట్.. ఆ ప్లేస్ లోకి మరో టిలీవుడ్ పాన్ ఇండియన్‌ హీరో..?

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో శివుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నయనతార పార్వతి దేవిగా కనిపించబోతుందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ […]

డైరెక్టర్ నాగ అశ్విన్ పై రానా అలక.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కల్కి 2898 సినిమాల్లో ప్రభాస్ నటించబోతున్నాడు. టైం ట్రావెలర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నాడు. ఇక రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజై ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మారో పోస్టర్ […]

రావణుడి పాత్ర కోసం యష్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి సౌత్ లో స్టార్ హీరోగా పేరుపొందిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కని విని ఎరుగని రీతిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిన కే జి ఎఫ్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే గత కొద్దిరోజుల నుంచి కేజిఎఫ్-3 మేకింగ్ జరుగుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇప్పుడు తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక […]

HBD: నేడు ప్రభాస్ పుట్టిన రోజు.. ప్రభాస్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. జపాన్ వంటి ఇతర దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. ఈ రోజున ప్రభాస్ 44వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వర్షం చత్రపతి, డార్లింగ్ తదితర సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. […]

అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో తెలుసా..? నో డౌట్..హిట్ పక్క..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లు ఉన్న వాళ్ళందరికీ మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ .. ఆ తర్వాత ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న సినిమాలను తెరకెక్కించి హిట్ ట్రాక్లోకి వచ్చాడో మనం చూడొచ్చు . మరీ ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ హీరోతోనైనా సరే కామెడీని చేయించి నవ్వించడం అనిల్ రావిపూడికే సాధ్యమైంది . […]

యంగ్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన జాన్వీ.. ముంబై తెలివితేటలు చూపిస్తున్నట్లుందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తెలుగు యంగ్ హీరో ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా..?  అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.  ఎన్టీఆర్ దేవరా సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వికపూర్ కు తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి . కానీ అమ్మడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఈ క్రమంలోనే తెలుగు యంగ్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చింది . కథ […]

“ఆ హీరోతో సినిమా చేయకు”.. కృతిశెట్టికి తల్లి వార్నింగ్..? వైరల్ అవుతున్న లేటేస్ట్ న్యూస్..!!

సినిమా ఇండస్ట్రీలో నేటి కాలం హీరోయిన్స్ కి తల్లిదండ్రులు చాలా చాలా కండిషన్స్ పెడుతున్నారు.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ వయసుకు డబల్ ఉన్న హీరోలతో కూడా నటించడానికి ఇష్టపడుతున్నారు.  క్రేజ్ లేదా రెమ్యూనరేషన్ కారణం ఏదైనా కానీ తమ తండ్రి లాంటి వయసున్న హీరోలతో కూడా రొమాన్స్ చేస్తూ ఉండడంతో కొంతమంది జనాలు అలాంటి హీరోయిన్స్ ని ట్రోల్ చేస్తున్నారు . అయితే తన కూతురికి ఆ బాధలు వద్దనుకుణ్ణీందో లేకపోతే తన […]

అలా జరుగుంటే ఉదయ్ కిరణ్ చచ్చిపోయుండే వాడు కాదేమో..స్టేజీ పైనే ఏడ్చేసిన సుధ(వీడియో)..!

ఉదయ్ కిరణ్ .. ఈ పేరు చెప్తే జనాల కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి . ప్రజెంట్ మన మధ్య లేకపోయినా సరే ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ తన అభిమానుల మనుసుల్లో గుర్తుండిపోయే స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా ఫెడవుట్ అయిపోయాడు . అంతేకాదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు . ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తూనే ఉంటుంది […]