తూ..ఛీ..దీనమ్మ జీవితం.. ఇదేం బర్త డే బాసూ..ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతున్నట్లుందే..!!

ఎస్ ..ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఇలాంటి కామెంట్స్ తోనే తమ కోపాన్ని బయటపెడుతున్నారు. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు పాన్ ఇండియా హీరో పుట్టినరోజు అంటే ఏ రేంజ్ లో హంగామా ఉండాలి బాక్సాఫీస్ వద్ద .. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమాలు ఒక్కటంటే ఒక్క అప్డేట్ రిలీజ్ చేయలేదు . ప్రాజెక్ట్ కె.. సల్లార్ ..రాజా డీలక్స్ ఇలా ఒక్కదానికి సంబంధించిన అప్డేట్స్ సైతం రివీల్ చేయలేదు. కేవలం కన్నప్ప సినిమా నుంచి […]

రాజమౌళి ఆ హీరోయిన్ ని పీకల్లోతు లవ్ చేశాడా..? ఆ కారణం తోనే పెళ్లి వద్దు అనుకున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా జ్ఞాపకాలను తవ్వి లోడి బయటకు తీస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఎప్పుడెప్పుడో జరిగిన వార్తలను సైతం మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. కాగా అలాంటి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అది స్టార్ హీరోకి స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన వార్త కావడంతో జనాలు సైతం ఎక్కువగా ఆ వార్తను ట్రెండ్ చేస్తున్నారు . రాజమౌళి దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఎంత […]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అవ్వకుండా ఉండి ఉంటే.. ఏమైయేవాడో తెలుసా..?

ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఆ తర్వాత ఆయన నటించబోయే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిబోతున్నదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమాకి కమిట్ అయ్యారు . బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో కమిట్ అయిన ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోగా […]

మరికొద్ది రోజుల్లో లావణ్య పెళ్లి.. వైరల్ అవుతున్న పాత బాయ్ ఫ్రెండ్ ఫోటోస్..!!

ఏ ముహూర్తాన ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియా కారణంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇబ్బందులకు గురవుతున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కు సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారిపోయింది . హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ పెద్దింటికి కోడలు అవుతుంటే.. ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తుంది సోషల్ మీడియా. పూటకో వార్త ఈమెకు సంబంధించినది వైరల్ అవుతూనే ఉంది . కాగా […]

ప్రతి పుట్టినరోజుకి ప్రభాస్ కి మొదట విష్ చేసేది ఆయనే.. ఆ తరువాతే అమ్మ, అనుష్క..!

నేడు మన డార్లింగ్ ప్రభాస్ 44వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ను ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . కాగా సాధారణంగా మన పుట్టినరోజు అంటే మనకి చాలా కావాల్సిన వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు కరెక్ట్ గా ఫస్ట్ విషెస్ అందజేస్తూ ఉంటారు . అయితే ప్రభాస్ కి మాత్రం ప్రతిసారి తన పుట్టిన రోజుకి ఫస్ట్ […]

పాప ఫోటో షూట్ చూసి గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు!

ఆ పాప మరెవరో కాదు, వాణి కపూర్. ఈ పేరుని జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడలేదు గానీ లేకపోతేనా? దుమ్ములేపేసేది. ఎందుకంటే మంచి నటనతో పాటు వన్నె తరగని అందం ఈ అమ్మడి సొంతం. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు పడడం లేదు. ఈ క్రమంలో వాణి సోషల్ మీడియాని నమ్ముకున్నట్టు కనబడుతోంది. అవును, సోషల్ మీడియా వేదికగా […]

కొబ్బరినీరు అతిగా తాగడం లాభమా- నష్టమా..?

కొబ్బరి నీటిని తాగడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అమినో యాసిడ్స్, విటమిన్ C వంటివి కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు.. కొబ్బరి నీటిని వినియోగం రోగ నిరోధక శక్తిని కూడా పెంచేస్తాయి. అలసట బలహీనతలను సైతం తొలగించడానికి తోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. […]

ఫాన్స్ కొట్లాటలు… జాతీయ అవార్డ్‌ మా హీరోకే అంటే మా హీరోకే అంటూ రచ్చ!

జాతీయ అవార్డులు మనవాళ్లను ఎప్పటినుండో ఊరిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు మన టాలీవుడ్‌ హీరో ఎవరూ అందుకోని అరుదైన జాతీయ అవార్డుని 2023కిగాను ఉత్తమనటుడి కేటగిరీలో అందుకున్నాడు. కాగా అల్లు అర్జున్ ఆ అరుదైన రికార్డ్‌ ని సొంతం చేసుకోవడంతో అల్లువారి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌ తన నటన విశ్వరూపం చూపించడం అందరికీ తెలిసినదే. అందుకే జాతీయ అవార్డు ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్ […]

ఎంతమంది అడిగిన..ప్రభాస్ బర్త డే రోజు ఆ పని మాత్రం చచ్చిన చేయడు.. ఎందుకంటే..?

ప్రభాస్ .. ఆ పేరు చెప్తుంటేనే తెలియకుండా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి . ఆ కటౌట్ చూస్తుంటే గూస్ బంప్స్  రావాల్సిందే . అలాంటి ఓ చెరగని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.  నేడు ఆయన తన 44వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.  సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు – ప్రభాస్ ఫ్యాన్స్ – కుటుంబ సభ్యులు – బంధుమిత్రులు – ఆయన జాన్ జిగిడి దోస్తులు ఆయనకు […]