‘ జైలర్ ‘ మూవీ విలన్ వ‌ర్త్ వ‌ర్మా అరెస్ట్.. కారణం అదేనట..?

రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ జైలర్. ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు వినాయకన్‌. జైలర్ సినిమాలో వర్త్ వ‌ర్మా అంటూ ప్రేక్షకులను అలరించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయక్‌న్‌ ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో గొడవకు దిగి రచ్చ రచ్చ చేసాడు. దీంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ వినాయకన్‌ నివాసంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారని […]

ఫర్ఫ్యూమ్ ఉపయోగిస్తే.. పిల్లలు పుట్టరా..?

మారుతున్న కాలం కొద్ది మనుషులు కూడా తమ పద్ధతులను రోజురోజుకి మార్చుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా ఎక్కడికైనా మనం బయటికి వెళ్లాలన్న ఫంక్షన్లకు వెళ్లాలన్న ఎక్కువగా పెర్ఫ్యూమ్ వంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. కొంతమంది పెర్ఫ్యూమ్ తో చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే పర్ఫ్యూమ్ ని ఉపయోగించడం వల్ల అనారోగ్యం మెల్లమెల్లగా పెరుగుతుందని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడం అనేది స్రి ,పురుషులు ఇద్దరికీ […]

రజినీకాంత్ చేయాల్సిన సినిమాని కమల్ హాసన్.. కమల్ చేయాల్సిన సినిమాని రజిని చేశారా.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లే..?!

స్టార్ హీరో రజినీకాంత్, కమలహాసన్ లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టార‌ర్ సినిమాలు కూడా తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక వీరిద్ద‌కీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేసి హిట్ కొట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రజనీకాంత్ చేయవలసిన సినిమాలను కమల్‌హాసన్.. కమల్‌హాసన్ చేయవలసిన సినిమాలు […]

అనసూయ ను ఆంటీ అంటూ అవమానించిన వాళ్లకు అదిరిపోయే కౌంటర్ వేసిన అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. అనసూయ చేసే కొన్ని ట్విట్లు అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారుతూ ఉండడమే కాకుండా ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయినా కూడా అనసూయ […]

క్షమాపణలు అడిగిన స్టార్ హీరో రామ్‌ చరణ్.. చెర్రీ క్షమాపణల వెనుక ఉన్న కారణం అదేన..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2024 జనవరిలో మొదలుకానుంది. ఇక చెర్రీ గేమ్ చేంజ‌ర్ ఫస్ట్ సింగిల్ దీవాలి కనుకగా రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజాలు తెలియాలి. ఇక ప్ర‌స్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకడు. అతడిని అభిమానించే ఫ్యాన్స్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా […]

మియామీ బీచ్ లో బికినీ అందాలతో రెచ్చిపోయిన మౌని రాయ్.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి బుల్లితెర పైన డబ్బింగ్ సీరియల్ నాగిని సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌని రాయ్.. అయితే ఈమె గతంలో కూడా బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన నాగిని సీరియల్ ద్వారా మరింత క్రేజ్ అందుకుంది.దీంతో పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు స్టైలిష్ గ్లామర్ తో బికినీ ఫోటోలతో టు హార్ట్ గా కనిపిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ […]

లేడి బ్రూస్‌లీలా ద‌ర్శ‌న‌మిచ్చిన‌ సమంత.. పిక్స్ వైరల్..

హీరోయిన్ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం పైన అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే మొదటి నాగచైతన్యతో విడాకులు తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యాధి కొద్దిగా కోలుకున్న తర్వాత యశోద శకుంతలం ఖుషి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖుషి సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంతకు […]

మెగాస్టార్ తో వార్‌కి రెడీ అయిన రానా.. ఏం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కాలంలో అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మిశ్ర‌మ ఫలితాలు అందుకున్న చిరంజీవి సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీర‌య్య తో బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక త‌ర్వాత ముహ‌ర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ప్లాప్ కావడంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. కూతురు సుస్మిత బ్యానర్లో చేయాల్సిన సినిమా హోల్డ్ లో పెట్టి సోగ్గాడే చిన్నినాయన ఫేమ్‌ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో మూవీని ఓకే చేశాడు. […]

కుర్ర డైరెక్టర్ తో చిరంజీవి మూవీ.. అన్ని వందల కోట్లతో రిస్కేనా..?

హీరోగా చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో Uv క్రియేషన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..UV నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.ఈ సినిమా బడ్జెట్ మాత్రం హద్దులు దాటుతోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా […]