పాలేరులో జ‌గ‌న్ మ‌నిషి పొంగులేటికి టీడీపీ వాళ్లు ఓటేస్తారా..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నా ఆ పార్టీ క్యాడర్.. ఆ పార్టీ వీరాభిమానుల ఓటింగ్ ఎటువైపు ? మళ్లుతుంది అన్నది ప్రధానంగా చర్చకు వస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న అభిమానులు కచ్చితంగా ఇక్కడ గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రతో సరిహద్దులు ఉన్న అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు […]

టాప్ ఫైవ్ రేసులో డాక్టర్ బాబు.. గౌతమ్ తెలివికి షాక్ అవుతున్న ప్రశాంత్, శివాజీ..!!

ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ ను అలరిస్తూ… సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది బిగ్ బాస్ సీజన్ 7. రసవత్తంగా సాగుతున్న ఈ షో… విచిత్రమైన టాస్కులతో.. మైండ్ గేమ్ లతో పిచ్చెక్కిస్తుంది. ఇక ప్రస్తుతం 12వ వారానికి చేరుకోగా… కెప్టెన్సీ పోటీదారుల కోసం ఓ కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి ” బిగ్ బాస్ మ్యాన్షన్ ” అనే పేరు కూడా పెట్టాడు. ఈ టాస్క్ లో ఓ కిల్లర్ హత్యలు చేస్తుండగా… పోలీసులు […]

గుడ్ నైట్ మూవీ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..!!

ప్రస్తుతం ఓటీటి ల హవా అన్ని భాషలలో భారీగానే హవా చూపిస్తోంది.ఎక్కడ చూసినా కూడా ప్రేక్షకులు ఈజీగా చేరువయ్యే విధంగా ఓటిటిలు మంచి కంటెంట్తో ప్రేక్షకు ఆదరణ పొందుతున్నాయి. అలా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న గుడ్ నైట్ సినిమా కూడా తెలుగులో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా హాట్ స్టార్ లో మంచి సక్సెస్ను అందుకుంది.. ముఖ్యంగా గురక కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ […]

ఓవర్సీస్ లో మొదలైన ప్రభాస్ మానియా.. అరగంటలో అన్ని వేల టికెట్లు అమ్ముడుపోయాయ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ సుపరిచితమే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో గా నిలిచిన ప్రభాస్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఎప్పుడో సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా… మరింత క్వాలిటీ అవుట్పుట్ కోసం పలు సన్నివేశాలను రీ షూట్ చేసి.. […]

మీ మెహందీ అద్భుతంగా పండాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి…!!

ఎలాంటి ఆభరణాలు లేకున్నా మెహందీ పెట్టుకుంటే ఓ నిండు క‌ల‌ వస్తుంది. ఇక అందుకే పెళ్లి సమయంలో దీనికోసం ప్రత్యేకంగా వేడుక సైతం నిర్వహించుకుంటారు. అయితే పెళ్లికి పెట్టుకునే మెహందీ ఎంత ఎర్రగా ఉంటే.. వధువు అంత నిండుగా కనిపిస్తుందని అందరూ నమ్ముతుంటారు. మెహందీ ఎర్రగా పండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలతో మీ మెహందీ ని అద్భుతంగా పండించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. గోరింటాకు లేదా మెహందీ దానంతట అదే […]

నాగచైతన్య పుట్టినరోజుకి అలాంటి గిఫ్ట్ పంపించిన సామ్… గిఫ్ట్ మామూలుగా లేదుగా…!!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన వారిలో సమంత, నాగచైతన్య ఒకరు. ” ఏం మాయ చేసావే ” సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట… అనంతరం పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. నాలుగేళ్లు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసి సడన్గా విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు వీరిద్దరూ ఏ కారణంతో విడిపోయారో? తెలపకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ బిజీగా […]

ఎట్టకేలకు హీరోయిన్ త్రిష కు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీ ఖాన్..!!

తమిళంలో సీనియర్ నటుడుగా పేరుపొందిన మన్సూర్ అలీ ఖాన్.. హీరోయిన్ త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరోయిన్ త్రిష కు అటు రాజకీయంగా ఇటు సినీ పరిశ్రమ నుంచి మద్దతు భారీగానే లభిస్తోంది. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ నడిగర్ సంఘం త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.ఆయన అయినప్పటికీ కూడా ఏమాత్రం బెదరకుండా త్రిషకు […]

ఆ స్టార్ హీరోతో మూవీ చేసే ఛాన్స్ కొట్టేసిన గౌతమ్ తిన్ననూరి..!!

” మళ్లీ రావా ” సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన డాక్టర్ గౌతమ్ తిన్ననూరి…” జెర్సీ ” సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఈయనకి భారీ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కనుక సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటే ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగుపోయే అవకాశం ఉంది. గౌతమ్ తిన్ననూరి […]

బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

దిల్ రాజు ప్రొడక్షన్ లో భాస్కర్ ని నిర్మాతగా పరిచయం చేస్తూ దిల్ రాజు తీసిన మూవీ ” బొమ్మరిల్లు “. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు దర్శకుడు భాస్కర్ ముందుగా సినిమా కథను ఎన్టీఆర్తో చేద్దామని […]