పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకొనేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో తిరుగు లేని పాపులారిటీ దక్కించుకున్న దీపిక ఇటీవల రన్‌వీర్‌తో కన్నా నాకు ఆ హీరో తోనే మంచి కెమిస్ట్రీ ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జవాన్, గేహరీయాన్ సినిమాల్లో అంగాంగ దర్శనమిస్తూ ముద్దు సీన్లతోను నిత్యం వార్తల్లో నిలిచి పలువురి విమర్శలను ఎదుర్కొంటున్న ఈ బ్యూటీ ఇటీవల భర్త సమక్షంలోనే టంగ్ స్లిప్ […]
Category: Latest News
పెళ్లైన 5 ఏళ్లకు బయటకొచ్చిన దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ వెడ్డింగ్ వీడియో.. మీరు చూశారా?
బాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్ట్ లో దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. 2013లో వచ్చిన `రామ్-లీలా` సినిమాలో వీరిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడే దీపికా పదుకొనేతో రణ్‌వీర్ సింగ్ ప్రేమలో పడ్డాడు. చాలా ఏళ్లు వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఫైనల్ గా 2018లో రణ్‌వీర్ తో దీపికా ఏడడుగులు వేసింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఇటలీలోని లేక్ కోమోలో వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన 5 ఏళ్లకు దీపికా పదుకొనే-రణ్‌వీర్ […]
పెళ్లి కాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన జాన్వీ..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లికాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ అందజేస్తున్న విషయాలు మనకు తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదే కోవాలోకి వస్తుంది . పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చి 9 నెలల తర్వాత పండు లాంటి పాపకు జన్మదిన అలియా భట్ రీసెంట్ గానే నేషనల్ అవార్డు అందుకుంది . ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ […]
రాజమౌళి కోసం రవితేజ బిగ్ శాక్రిఫైజ్.. రుణం ఇలా తీర్చుకుంటున్నావా బ్రో..?
మాస్ మహారాజా రవితేజ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నాడో..ఇప్పటివరకు అదే విధంగా కొనసాగుతూ తనలోని మాస్ లెవెల్స్ ని ఏమాత్రం డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు. కాగా రవితేజ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేసింది . అప్పటి […]
వెంకటేష్ కూతురి నిశ్చితార్ధానికి ఆ స్టార్ హీరోని పిలవలేదా..? ఆయన అంటే అంత అసహ్యమా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ తన రెండో కూతురు నిశ్చితార్ధం చాలా ఘనంగా జరిపించారు. వెంకటేష్ కూతురు నిశ్చితార్ధం జరిగే రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. విజయవాడకి కి సంబంధించిన ఓ బడా డాక్టర్ ఇంటికి వెంకటేశ్ రెండో కూతురు కోడలు కాబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి . అయితే బుధవారం రోజు వెంకటేష్ కూతురు నిశ్చితార్థం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది […]
నువ్వే మా అధినేత, మా నాయకుడు నేను నీతో పోల్చుకోలేను.. రజినీపై అమితాబ్ కామెంట్స్ వైరల్..
రజనీకాంత్ తో కలిసి పని చేయడంపై తాజాగా అమితాబచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ నువ్వే అధినేతవి, నాయకుడివి, పెద్దవి, నీతో నేను పోల్చుకోలేను అంటూ వ్యాఖ్యానించారు. 33 ఏళ్ల తర్వాత అమితాబచ్చన్ తో పనిచేయడం పట్ల రజినీకాంత్ ఎగ్జైటింగ్ అంటూ నోట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తను మెంటర్‌అని.. ఆయనతో పనిచేయడం పట్ల తాను ఎక్సైటెడ్ గా ఉన్నట్లు.. చాలా ఆనందంగా ఉన్నట్లు రజిని వివరించాడు. దీంతో అమితాబచ్చన్ దానికి రిప్లై ఇచ్చారు. బిగ్‌బి […]
దొండకాయలు తినడం వల్ల బోలెడు లాభాలు..!!
సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలు పండ్లలో ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేతనే అక్కడి ప్రజలు వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. దొండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. దీర్ఘకాలంగా అజీర్ణం లేదా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు దొండకాయ చాలా చక్కని […]
మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ.. కారణం ఇదే..!
తెలుగు బుల్లితెర ఫిమేల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్‌ను దక్కించుకున్న సుమ.. ఇటీవల మీడియాకు క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్‌ని షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమైంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్న.. మీరంతా కష్టపడి పని చేస్తారని నాకు తెలుసు. మీరు […]
గుంటూరు కారం మూవీలో మహేష్ వేసుకున్న చెప్పుల కాస్ట్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..!!
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అతడు మహేష్ బాబు కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇక ఖలేజా మూవీ ఇప్పటికి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబును మాస్ మసాలా అవతార్‌లో చూపిస్తున్నాడు. ఇందులో […]