సమంత, చైతన్యల‌ వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి.. ? ఎందుకు ఏ అప్డేట్ లేదు.. ?

ఏంటీ నాగచైతన్య, సమంత కలిసి వెబ్ సిరీస్ చేశారా? ఎప్పుడు చేశారు అనే డౌట్ మీకు కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఇద్దరూ కలిసి చేసిన వెబ్ సిరీస్ అని కాదు. ఇద్దరూ వేరువేరుగా చేసిన వెబ్ సిరీస్ లు అన్నమాట. వరుస సినిమాలు చేసిన సమంత ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. నాగచైతన్య కొత్త సినిమా పనులు మొదలు పెట్టాడు. అయితే కొన్ని నెలల క్రితం వీరు చేసిన వెబ్ సిరీస్ లు ఏమయ్యాయి.. ఇంకా […]

“ఆ హీరోయిన్ తో సినిమా చేయకు”..బన్నీ కి భలే కండీషన్ పెట్టిన స్నేహా రెడ్డి..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో  స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2.  గతంలో ఆయన నటించిన పుష్ప1  సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తుంది . రీసెంట్ గానే పుష్ప1  సినిమాలో నటించినందుకుగాను ఏకంగా 69 ఏళ్లుగా తెలుగు ఫాన్స్ ఎదురుచూస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది.  ఈ క్రమంలోనే బన్నికి సంబంధించిన మరికొన్ని విషయాలను  ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అయితే స్నేహ రెడ్డి ఓ హీరోయిన్ తో […]

వామ్మో.. ఏంటి.. మన నవ్వుల బ్రహ్మానందంకి ఆ సినిమా అంటే అంత ఇష్టమా..?

నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న బ్రహ్మానందం తన సినీ కెరీర్‌లో స్టార్ కమెడియన్‌గా తిరుగులేని ముద్ర వేసుకున్నాడు. తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం ఆస్తులను కూడా బాగా సంపాదించాడు. ఇటీవల బ్రహ్మానందం చిన్న కొడుకు వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఈ ఈవెంట్ లో హాజరయ్యారు. ఇక కొన్ని దశాబ్దాల […]

వైసిపి, జనసేన మధ్యలో బోల్డ్ బ్యూటీ అనసూయ… అసలు రహస్యం ఇదే…!!

తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో పవర్ స్టార్ అభిమానులు చేసిన సందడి మనకి తెలిసిందే. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనం ఎగబడడంతో వారిని ఆపడం ఎవరివల్ల కాలేదు. ఆ తోపులాటలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చిక్కుకుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్ జగన్ వచ్చినా ప్రజలు ఇదే స్థాయిలో ఎగబడతారని, తాము ఎందులోను […]

రెండో పెళ్లికి అమ‌లా పాల్ గ్రీన్ సిగ్న‌ల్‌.. కాబోయే వాడిని ముద్దుల‌తో ముంచేసిన హీరోయిన్‌!(వీడియో)

అమ‌లా పాల్‌.. సౌత్ సినీ ప్రియుల‌కు ఈ డ‌స్కీ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌లో జ‌న్మించిన అమ‌లా పాల్‌.. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ అందాల భామ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి వార్త‌ల్లో నిలిచింది. గ‌తంలో అమ‌లా పాల్ దర్శకుడు AL విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో కుటుంబ స‌భ్యుల అంగీకారంతో విజ‌య్ ను అమ‌లా పాల్ వివాహం చేసుకుంది. […]

వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య వివాహ పత్రిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంలో హీరోలు సైతం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గత కొద్దిరోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ […]

వామ్మో..యాంకర్ రష్మికి ఆ పోలిటికల్ లీడర్ అన్ని లక్షల బంగారాన్ని గిఫ్ట్ చేశారా..? ఏంటి మ్యాటర్ తేడాగాఉందే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీకి ఓ రాజకీయ నాయకుడు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను గిఫ్ట్ గా  ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే  పొలిటికల్ […]

లేడీ బాల‌య్య‌లా ఇర‌గ‌దీసిన‌ వేద.. ఇక నుంచి ” సత్యభామ గా ” ..!!

” ఎన్నెన్నో జన్మల బంధం ” సీరియల్ వస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. ముఖ్యంగా ఈ సీరియల్లో యష్, వేద జోడి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే.. ఎవరు ఊహించ లేని విధంగా ఈ సీరియల్ కి శుభం కార్డ్ వేసారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా హాట్ అయ్యారు. అయితే తాజాగా వేద […]

“ప్రేమ లేకపోయిన పర్వలేదు..అది మాత్రం ఉండాల్సిందే”..హీట్ పుట్టిస్తున్న సమంత ప్రేమ పాఠాలు..!!

సోషల్ మీడియాలో ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ యాక్టివ్ గా ఉన్నా సరే హీరోయిన్ సమంత పెట్టే పోస్టులను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . అసలు మ్యాటర్ అర్థమవుతుందో..? లేదో ..? తెలియదు కానీ, సమంత పెట్టే పోస్ట్ తాలూకా పిక్చర్స్ ని మాత్రం తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు . రీసెంట్ గా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టుకో వచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె […]