ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక తెలుగు తమిళ భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నది.. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి మెప్పించింది.. వివాహం తర్వాత కూడా హన్సిక ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న హన్సిక ఇటీవల తాను నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల […]
Category: Latest News
సూపర్ స్టార్ కోసం రంగంలోకి పవర్ స్టార్.. ఏ మూవీలో అంటే..?!
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు లుక్స్ ఈ సినిమాలో కనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విలన్ రోల్ లో జగపతి బాబు […]
అందం కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నఆలియా భట్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల తన నటనకు నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. మహేష్ భట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరస బాలీవుడ్ సినిమాలో నటించిన ఆలియా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెర్కెక్కిన […]
ఆ ఒక్క సినిమా నయనతారను స్టార్ హీరోయిన్గా చేసిందా..!!
దక్షిణాది భాషలలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నయనతార నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా సౌత్ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. తన మొదటి చిత్రంతోనే 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సైతం అందుకునేలా చేసింది .నవంబర్ 18 వ తేదీన తన […]
బాలయ్య చిత్రంలో కుర్ర హీరో..!!
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేయడం జరిగింది. బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటపెడుతూ అభిమానులతో ప్రశంసలు అందుకునేలా చేసుకుంటున్నారు. ఇక తదుపరి సినిమాలో డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా విభిన్నమైన యాక్షన్ తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన త్రివిక్రమ్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నట్లు […]
మళ్లీ కలిసి నటించబోతున్న చిరంజీవి-రవితేజ.. ఏ సినిమాలో అంటే..ఫ్యాన్స్ కి పూనకాలే..!!
వాట్ .. మళ్లీ మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించబోతున్నారా ..? నిజంగా ఇది అభిమానులకి పెద్ద పండగే . ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ నటించిన తర్వాత ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి అని డైరెక్టర్లు కూడా నమ్ముతున్నారు . అందుకే ఎక్కువగా […]
“త్వరగా చూడండి..మళ్ళీ ఈ వీడియో డిలీట్ చేసేస్తాను” ..స్పెషల్ వీడియో షేర్ చేసిన పాయల్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా నటించిన మంగళవారం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ లీడ్ పాత్రలో కనిపించిన మంగళవారం సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా ఇన్నాళ్లు పాయల్ ను బోల్డ్ గానే చూసిన […]
పెళ్లిపై అలాంటి వీడియోని షేర్ చేసిన నవదీప్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా పేరు పొందిన వారిలో హీరో నవదీప్ కూడా ఒకరు మొదట జై సినిమాతో తెలుగు పరిచయమైన నవదీప్ పలు సినిమాలలో నటించారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది అయితే తన కెరియర్లో గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆర్య-2, ధ్రువ నేనే రాజు నేనే మంత్రి అలా వైకుంఠపురం తదితర చిత్రాలలో నటించడం జరిగింది. అయితే ఈ ఏడాది […]
హీరోయిన్ నమిత కెరియర్ నాశనం కావడానికి కారణం అదేనా..,?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నమిత గురించి చెప్పాల్సిన పనిలేదు.. సొంతం సినిమాతో తన కెరీర్నే ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి జెమిని సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందానికి ఫిదా అయ్యారు. కానీ ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నటించే సమయానికి చాలా బొద్దుగా మారిపోయింది. దీంతో తెలుగులో పలు సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే నమిత […]