నాగచైతన్య జుట్టు – గడ్డం పెంచింది సినిమా కోసం కాదా.. పని లేక.. చైతు కామెంట్స్ వైరల్

అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా నటించిన మూవీ కస్ఠ‌డి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. అయితే గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నాగచైతన్య ఇటీవ‌ల ఓ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల నాగచైతన్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గడ్డం, జుట్టు భారీగా పెంచుకొని ఆ పిక్స్ లో కనిపించాడు. అయితే ఏ హీరో అయినా తమ కొత్త సినిమా కోసమే గెట‌ప్ మారుస్తు ఉంటాడు. […]

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శోభాశెట్టి ఈటీవీ ప్రోగ్రాంలో ఎలా ప్రత్యక్షమైంది.. ?!

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 7 రసవతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బుల్లితెర స్టార్ బ్యూటీ శోభాశెట్టి ఓ కంటిస్టెంట్‌గా పాల్గొంది. 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది శోభా. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బయటకు వెళ్లని శోభా శెట్టి తాజాగా ఈటీవీ ప్రోగ్రామ్ లేటిస్ట్ ప్రోమోలో దర్శనమిచ్చింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్ లోనే ఉన్న శోభ ఈటీవీ ప్రోగ్రాం లో ఎలా […]

రోజురోజుకి రెచ్చిపోతున్న సురేఖవాణి.. తాజా ఫోటోలు చూస్తే అంతే..!!

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ […]

ఇప్పటివరకు నేను ఏ సినిమాలో అలాంటి సీన్స్ నటించలేదు: వరలక్ష్మి శరత్ కుమార్

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన మూవీ కోటబొమ్మాలి పిఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌రోల్‌ నటించిన ఈ మూవీలో శ్రీ‌కాంత్, వరలక్ష్మి కీలక పాత్రలను పోషించారు. అర్జున పాల్గొన మూవీ ఫ్రేమ్ తేజ మాని రూపొందించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది వరలక్ష్మి. ఆమె మాట్లాడుతూ […]

శ్రీ లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక..!!

ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక తెలుగు తమిళ భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నది.. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి మెప్పించింది.. వివాహం తర్వాత కూడా హన్సిక ఇండస్ట్రీకి దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న హన్సిక ఇటీవల తాను నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల […]

సూపర్ స్టార్ కోసం రంగంలోకి పవర్ స్టార్.. ఏ మూవీలో అంటే..?!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు లుక్స్ ఈ సినిమాలో కనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఎస్.థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విలన్ రోల్ లో జగపతి బాబు […]

అందం కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నఆలియా భట్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వ‌రుస‌ సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవ‌ల త‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. మహేష్ భ‌ట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరస బాలీవుడ్ సినిమాలో నటించిన ఆలియా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెర్కెక్కిన […]

ఆ ఒక్క సినిమా నయనతారను స్టార్ హీరోయిన్గా చేసిందా..!!

దక్షిణాది భాషలలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నయనతార నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా సౌత్ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. తన మొదటి చిత్రంతోనే 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సైతం అందుకునేలా చేసింది .నవంబర్ 18 వ తేదీన తన […]

బాలయ్య చిత్రంలో కుర్ర హీరో..!!

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేయడం జరిగింది. బాలయ్య తనలోని కొత్త యాంగిల్ ని సైతం బయటపెడుతూ అభిమానులతో ప్రశంసలు అందుకునేలా చేసుకుంటున్నారు. ఇక తదుపరి సినిమాలో డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా విభిన్నమైన యాక్షన్ తో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన త్రివిక్రమ్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నట్లు […]