శ్రీ లీల ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ లో ఈమె పనిచేస్తుందో.. లేదా టాలీవుడ్ ఈమె కింద పని చేస్తుందో అన్నట్లుగా ఉంది. పదికి పైగా సినిమాలలో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది శ్రీ లీల. ఒక్క కుర్ర హీరోల సరసనే కాకుండా.. స్టార్ హీరోలకు దీటుగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సూపర్ హిట్లు ఖాతాలో పడుతుంటే.. మరికొన్ని మాత్రం డిజాస్టర్ […]
Category: Latest News
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అవుట్…!!
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 7 మరో ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ వారం ప్రియాంక క్యాప్టెన్సీ ని పొందింది. అలాగే 11వ వారం నామినేషన్స్ లో.. అర్జున్, గౌతమ్, యావర్, అమర్, అశ్విని, రతిక, శోభా శెట్టి ఉన్నారు. ఇక నాగార్జున ఈ షో ప్రారంభం కాకముందు ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే ప్రస్తుతం ఈ షో […]
Worldcup 2023: వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..?
క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వస్తోంది. రేపటి రోజున టీమ్ ఇండియా -ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగబోతోంది.. ఈ విషయంపై ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని ఇండియన్ ప్రేక్షకుల సైతం చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వరల్డ్ కప్ కొట్టిన టీమ్ కి ప్రైజ్ మనీ వివరాల కోసం […]
కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు… ఇదంతా ప్రియాంకతో కలిసి నటించడం వల్లేనట..!!
గ్లామర్ వరల్డ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేందుకు రోజుకు వేలాదిమంది ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఎన్నో స్ట్రగుల్స్ తరువాత స్క్రీన్ పై మెరుస్తున్నారు. కొంతమందికి అదృష్టం కలిసి రావడంతో లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ కూడా అవుతున్నారు. మరికొంతమంది మాత్రం అవకాశాలు లేక వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ నేపద్యానికి చెందిన వాడే నటుడు షోలంకి దివాకర్. ప్రియాంక చోప్రా, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్ లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం […]
డాక్టర్‌గా ప్రొఫెషన్ ప్రారంభించిన డైరెక్టర్ శంకర్ కూతురు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా..?!
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెసేజ్ ఓరియంటెడ్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన సినిమాలను తీయడంలో తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు శంకర్. ఇక శంకర్ కూతురు అదితి శంకర్ వృతి రిత్యా డాక్టర్ అయినా.. తమిళ్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సస్‌లతో రాణిస్తుంది. అంతేకాదు అదితి శంకర్ మంచి సింగర్ కూడా. అదితి ఇప్పటికే వీరుమాన్, మావీరన్ లాంటి సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది. ఇక […]
బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?
వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]
” జపాన్ ” ఫ్లాప్… ఎవ్వరు అంచనా వెయ్యనటువంటి కీలక నిర్ణయం తీసుకున్న కార్తీ…!!
కోలీవుడ్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” జపాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ అనుకున్నంత ఫలితం దక్కకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్ షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న..” జపాన్ ” సినిమాకి దాదాపుగా రూ. 27 కోట్లకు పైగా నష్టం […]
అన్ స్టాపబుల్ షో సందడి చేసిన రణబీర్- రష్మిక నెక్స్ట్ లెవెల్లో..!!
నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మూడవ సీజన్ కి సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభించారు. అన్ స్టాపబుల్ -3 మొదటి గెస్ట్లుగా బాలయ్య భగవంత్ కేసరి చిత్ర బృందాన్ని తీసుకువచ్చి సందడి చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కు […]
నేడు నయన్ బర్తడే… స్పెషల్ ఏంటో తెలుసా…!!
స్టార్ హీరోయిన్ నయనతార మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 40 ఏళ్లు మీద పడుతున్న… 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇక ఈ బ్యూటీ కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. మలయాళం డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ” మనస్సినక్కరే ” అనే సినిమా ద్వారా నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సినిమాలతో దూసుకుపోయింది. ప్రతి అగ్ర హీరో సరసన నటించి […]