Latest News

ఆప్ వీడియో..వీళ్ళు రచ్చ ..మనకు చిప్ప

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొంచిందన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం.ఇప్పటికే ప్రత్యేకహోదా పైన ఆశలు వదులుకున్న ప్రజానీకానికి ప్రయివేట్ మెంబెర్ బిల్ రూపం లో KVP కొత్త ఆశలు చిగురింపచేసాడు.అసలు సాంకేతికంగా...

రాజ్యసభలో ఆప్ నేత వీడియో చిచ్చు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. భగవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు...

కబాలి ” రివ్యూ “

టాగ్ లైన్ : అభిమానులకి మరో "భాషా" TJ రేటింగ్ : 3/5 సినిమా: క‌బాలి న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, రాధికాఆఫ్టే, నాజ‌ర్ త‌దిత‌రులు బ్యాన‌ర్‌: వీ క్రియేష‌న్స్‌, ష‌ణ్ముఖ ఫిలింస్‌ సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: జీ ముర‌ళీ ఎడిటింగ్‌: కేఎల్‌.ప్ర‌వీణ్‌ నిర్మాత‌: క‌లైపులి...

ప్రేక్షకులను ఆశ్చర్య పరచిన రజనీకాంత్

అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు అక్కడ రజని ని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా...

పరిటాల అనుచరులు హత్య:సొంత పార్టీ వాళ్లే

అనంతపురం లో మళ్ళీ ఫ్యాక్షన్ బుసలు కొట్టింది.పాత కక్షలు భగ్గుమన్నాయి.ఇద్దరు పరిటాల రవి అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు.గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు.ప్రత్యర్థులు గోపి వెంకటేష్...

నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ

అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10...

దగ్గుబాటి చిన్నోడు వస్తున్నాడు

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన 'లేడీస్‌ టైలర్‌' సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్‌ హిట్‌. వంశీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ఈ సినిమా....

వెండితెరపై చంద్రబాబు!

పొలిటికల్‌ స్టార్‌ వెండితెర స్టార్‌ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్‌...

కబాలి రిలీజ్ అయిపొయింది:టాక్ ఇలా వుంది

రజిని కాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ రేపు విడుదలకు సిద్ధమవుతుండగా బుధవారం సాయంత్రమే అమెరికా లో ఈ సినిమా విడుదలయింది.రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాని US లోని ఓ థియేటర్ లో...

నాలుక కొస్తే 50 లక్షలట

రాజకీయనాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..విమర్శలు హద్దుల్లో ఉండాలి.లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.మీది ముఖంగా ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయి.అందులోనా దళితులు..మరీ...

తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?

చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ...

లక్ష కావాలా?సినిమా నచ్చకపోతే చాలు!

పబ్లిసిటీ లో సినిమా పబ్లిసిటీ వేరయా..ప్రచారం కోసం సినిమా వాళ్ళు రక రకాల పాట్లు పడుతుంటారు.సినిమా రిలీజ్ కి ముందే ఎదో ఒక వివాదం రాజేయడం తద్వారా ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం.ఈ తరహా...

తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్‌ జోక్‌

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా...

రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన...

Popular

spot_imgspot_img