ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపించే జగపతిబాబు ఇంతమంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడా.. పెద్ద కిలాడినే..!!

సీనియర్ హీరో జగపతిబాబు దర్శక.. నిర్మాత బీ.బీ రాజేంద్రప్రసాద్ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. అతి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జగపతిబాబు మహిళల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికి పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్‌లో కీలక పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాక పలు భాషల్లో అవకాశాలను దక్కించుకుంటూ వరుస హిట్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలో జగపతిబాబు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో జగపతి బాబుకి కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ ఉండేదని.. అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది. ముఖ్యంగా కళ్యాణి, ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్లతో ఆయన ఎఫైర్స్ నడిపారంటూ.. రూమర్స్ సినీ వర్గాల్లో బాగా వైరల్ అయ్యాయి.

Jagapathi Babu, Kalyani in Ra Ra Krishnayya Movie New Images

జగపతిబాబు కూడా అప్పట్లో వాళ్లతో చాలా సినిమాలు చేసేవాడు. ఇక‌ వీళ్లు వరుస సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే గతంలో వీటిపై స్పందించిన జగపతిబాబు మాట్లాడుతూ నాకు కళ్యాణి చాలా మంచి స్నేహితురాలని.. అలాగే ప్రియమణి విషయంలో కూడా తను మంచి ఫ్రెండ్ అని వివరించాడు. మా మధ్యన ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు.