టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్‌లో భారతదేశం అంతటా అభిమానులను సంపాదించాడు. బాహుబలి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, బాహుబలి తర్వాత, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి తదుపరి చిత్రాలతో ప్రభాస్‌కు పెద్దగా విజయాలను అందించలేదు. ఈ చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరికి వీటిని టీవీలో కూడా చూడలేదు. టీవీలో సినిమాల పాపులారిటీ వ్యూయర్ షిప్ కొలవడానికి టీఆర్పీ రేటింగ్‌పై ఆధారపడతారు, ఇది […]
Category: Latest News
చంద్రమోహన్ మేనల్లుడు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అనే విషయం మీకు తెలుసా..?
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు నేడు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచారు . అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళగా ఆరోగ్యం క్సీణించి అక్కడే తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే […]
కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]
స్టార్ హీరోలు అందరికి విలన్ గా తయారైన ఈ కమెడియన్..
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది ఒక ప్రొఫెషన్‌లో సెట్ అవ్వాలని భావిస్తారు. కానీ వారు ఇంకొకటి అవుతారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా అడుగుపెట్టి హీరోలుగా మారిన వారు, హీరోలుగా అడుగుపెట్టి డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో సునీల్ ఒకరు. మొదట విలన్ గా అవ్వాలని ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా కమెడియన్ గా మారి కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో […]
ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!
మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట. బియ్యాన్ని ఉండినప్పుడు […]
శ్రీలీల తెలుగులో చేయాల్సిన మొదటి సినిమా ఏంటో తెలుసా..? అది కూడా సూపర్ డూపర్ హిట్ మూవీనే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు .. మనం అనుకున్నది కచ్చితంగా జరగదు.. అది మాత్రం కన్ఫామ్ .. శ్రీ లీల కూడా అలాంటి పరిస్థితులను తట్టుకొని ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చింది . నిజానికి శ్రీ లీల ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సింది. అయితే కొంచెం లేట్ అయింది . ఆమె చదువుల కారణంగా ఆమె వద్దకు వచ్చిన మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నాగశౌర్య హీరోగా […]
మీ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి అంతే చాలు… లెవెల్స్ పెరగమన్న.. పెరగవు అంతే…!!
ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా వచ్చే వ్యాధి.. డయాబెటిస్. వీటిని అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం దొరకదు. డయాబెటిస్ అనేవి మన బాడీ సమస్య కనుక.. మన బాడీలో కెళ్లే ఆహారం ద్వారానే దాన్ని మెరుగుపరచవచ్చు. కొన్ని ఆహారాలతో వీటిని అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. బ్రకోలి: డయాబెటిస్ అరికట్టడంలో ఈ ఆహారం ముందుంటుంది. ఇందులో ఉండే పోషకాలు డయాబెటిస్ని తగ్గించేలా చేస్తాయి. […]
ఎన్టీఆర్ మూవీతో చంద్రమోహన్ కు బ్యాడ్ ఎక్స్పీరియన్స్.. అసలు ఏం జరిగిందంటే.. ?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కళమ్మ తల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఇవాళ తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో రకాల పాత్రలో మెప్పించిన ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కల లో జన్మించారు, అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక చంద్రమోహన్ గా ఆయన పేరు మారింది. దాదాపు 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగిన ఆయన 900 పైగా సినిమాలలో నటించాడు. 150 కి […]
సుమ స్టార్ యాంకర్ గా ఎదగడానికి ఇంత కష్టపడిందా.. రాత్రంతా బయట మెట్లపై నిద్రపోయేదా. ?!
టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. యాంకర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సుమ పలు సినిమాల్లో కూడా నటించింది. సుమ మొదట్లో ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో ఆయన అక్కగా కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా మారి స్టార్ గా ఎదిగింది. సినిమా ప్రమోషన్స్ అయినా, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అయినా స్టార్ హీరోల అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది సుమ. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సుమ తెలుగు […]