మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుకలు ఇప్పటికే ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్, ఉపాసన జంట ఇటలీ చేరుకొని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ ఆయన […]
Category: Latest News
ఆ నొప్పి భరించకుండా తల్లిదండ్రులు అయిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే… ఎంత అదృష్టవంతులో…!!
ప్రస్తుత కాలంలో పిల్లలని కనడం వ్యాపారంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోయిన్స్ తమ అందం పాడైపోతుందని అమ్మతనానికి దూరం అవుతున్నారు. నవ మాసాలు కడుపులో బిడ్డని మోయకుండానే.. డబ్బులు రుచి చూపించి వాళ్ల గర్భంలో వారు మోసిన బిడ్డను తమ బిడ్డగా మార్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీలు చేశారు. అలా అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అయినా సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రియాంక చోప్రా: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక […]
హీరోయిన్ మాధవి వేలకోట్ల ఆస్తి వెనుక ఇంత రహస్యం ఉందా..?
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో , నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాతృదేవోభవ వంటి సినిమాలలో నటించి తన నటనతో పూర్తిస్థాయిలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో కలిసి ఖైదీ సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక మాధవి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో గోవిందస్వామి, శశిరేఖా దంపతులకు జన్మించిన మాధవి హైదరాబాదులో పెరిగింది. ఈమె అసలు పేరు కనకమహాలక్ష్మి. […]
ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రులు పిల్లల ముందు చెయ్యకూడని.. ఐదు పనులు ఇవే…!!
సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చితక గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే అరవడం, గొడవ పడడం చేస్తుంటారు. దీనిని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరిస్తారు. పిల్లల ముందు ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్రమశిక్షణా రాహిత్యం: ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యం అసలు ప్రవర్తించకూడదు. పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రులు కాబట్టి.. ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే వారు కూడా మీ పట్ల అదే […]
అల్లు అరవింద్ చేతిలో మోసపోయిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడుగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.. అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు స్వతాహ గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించారు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అల్లు అరవింద్. గతంలో ఎక్కువగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.. చిరంజీవి ఏ సినిమా చేయాలి ఏ విధమైన సినిమాలలో […]
కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!
కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా […]
కొత్త కారు కొన్న ఆషు రెడ్డి.. హ్యాపీగా ఉందన్న వేణు స్వామి..!!
కెరియర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులర్ సంపాదించుకుంది అషు రెడ్డి.. ముఖ్యంగా సమంతకు దగ్గర పోలికలు ఉండడంతో జూనియర్ సమంత గా కూడా గుర్తింపు సంపాదించుకొని మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర ప్రేక్షకులను కూడా అప్పుడప్పుడు అలరిస్తూ పలు షోలకు వెళుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం ఎంతో యాక్టివ్ […]
వరుణ్-లావణ్య పెళ్లి: ఇటలీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయిన మెగాఫ్యామిలీ మోస్ట్ స్పెషల్ పర్సన్..ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ లావణ్యలకు సంబంధించిన వార్త కావడంతో ఈ న్యూస్ ఎక్కువ స్థాయిలో ట్రెండ్ అవుతుంది . కాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ త్వరలోనే లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. మరో మూడు రోజుల్లో మిస్ లావణ్య మిస్సెస్ వరుణ్ గా మారిపోతుంది . అయితే […]
మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?
సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం […]