సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో త్రిష ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో అలరిస్తూ ఫుల్ బిజీ స్కెడ్యూల్ గడుపుతుంది. ఇటీవల మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన పొనియన్ సెల్వన్ సినిమాతో త్రిష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత విజయ్ దళపతి లియో మూవీలో హీరోయిన్గా […]
Category: Latest News
వావ్: పెళ్లి చేసుకోబోతున్న మరో తెలుగు హీరోయిన్..ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ నే..!
ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు మొత్తం వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, వెంకటేష్ కూతురు, అర్జున్ కూతురు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు . రీసెంట్ గా మరో హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది . ఆమె మరెవరో కాదు బస్ స్టాప్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న […]
మెగాఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి సో సో స్పెషల్..ఇప్పటివరకు ఏ హీరోకి లేని రికార్డ్..ఏంటంటే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా ఇంట వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు . మరికొద్ది గంటల్లోనే ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికే ఆయన అన్ని పనులు పూర్తి చేసేశారు. కాగా మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబం అక్కడికి చేరుకునేసింది. అయితే […]
మెగా 156 సినిమాలో హీరోయిన్‌గా ఈ బ్యూటి.. దెబ్బకి రేంజ్ మారింది..
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆయన రీయంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కేవలం ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు తప్ప మిగతావి ఏవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా కలెక్షన్లు అందుకోలేకపోయాయి. అదే బాటలో తాజాగా చిరంజీవి నటించిన బోళా శంకర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. […]
హీరోయిన్లను మించిన అందంతో ఉన్న ఈ స్టార్ క్రికెటర్ భార్య ఎవరో తెలుసా..!
స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ ఎలాంటి ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాకు ఐదోసారి విజయాన్ని అందించాడు మహారాజ్.1990లో డర్బన్‌లో జన్మించిన కేశవ మహారాజ్ 49 టెస్ట్ మ్యాచ్‌లో 158 వికెట్లు తీశాడు. కేశవ మహారాజ్ 37 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 44 వికెట్లు పడగొట్టగా. 26.. t20 మ్యాచ్స్ 22 వికెట్లు తీశాడు. 33 పరుగులు 4 వికెట్లు పడగొట్టడం వన్డేలో అతని గ్రేట్ బౌలింగ్. ఇక కేశవ్ మహారాజ్ […]
ఎన్టీఆర్ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన టాప్ 10 పవర్ ఫుల్ రోల్స్ ఇవే..
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుని పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసే ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో టాప్ 10 పవర్ ఫుల్ రోల్స్ […]
“నీ డబుల్ గేమ్‌స్ ఇక్కడ చెల్లవ్”..గురూజీనే గడగడలాడించిన ఏకైక హీరోయిన్ ఈమె..!
యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ ను ఓ హీరోయిన్ గజగజ వణికిచ్చిందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏకంగా షూటింగ్స్ స్పాట్ లోనే ఆయనను అడిగి పడేసిందట . జనరల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అందరితో ఎక్కువగా మాట్లాడరు. తనకు కావాల్సిన వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు . అయితే ఓ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఫన్నీ జోక్స్ ఆమెకు ఎక్కడో కాలేలా చేశాయి. ఆమె […]
బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్.. నవంబర్ 6వ తేది సాయంత్రం 4:37 నిమిషాలకు మూహుర్తం ఫిక్స్..!?
ఎస్ .. ఇది నిజంగా రెబల్ అభిమానులకు పిచ్చెక్కించే బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది . నవంబర్ ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ప్రభాస్ తన అభిమానులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. రెబల్ హీరో ప్రభాస్ మోకాళ్లకు సర్జరీ చేయించుకొని విదేశాలలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . గత […]
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఇవే..
శరీరంలో ఏ భాగానికి రక్తం సరిగా సరఫరా కాకపోయినా సరే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. ఇలాంటి పరిస్థితి మెదడుకు రక్తప్రసరణ జరిగే భాగంలో ఏర్పడితే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. దీన్నే వైద్య భాషలో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్లడ్ సర్క్యులేషన్ లో అసమతూల్యతలకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల్లో పూడికలు రావడం. రెండోది రక్తనాళాలు బలహీనపడి చెట్లడం. అలాగే శరీరంలో ఏ భాగానికైనా ఇది జరగవచ్చు. రక్తం […]