అదే పని జాన్వీ చేస్తే శ్రీదేవిలా రాజ్యం ఏలేసేయచ్చుగా.. ఫ్యాన్స్ ఎక్స్ట్రఆర్డనరీ సజెషన్..!!

సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది శ్రీదేవి . ఈ పేరు చెప్తే కుర్రాళ్ళకి అంకుల్స్ కి ఎంత హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందో అమ్మాయిలకి కూడా ఆంటీలకు కూడా అంతే గౌరవం కలుగుతుంది.  తన కట్టు తన బొట్టు తన మాట తన నటనతో హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని నెంబర్ వన్ హీరోయిన్గా మకుటం లేని మహారాణిగా వెలిగిన శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేదు . దుబాయిలో బాత్రూంలో పడి అనుమానాస్పద […]

ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి సెన్సేషనల్ మ్యాటర్ లీక్.. బాహుబలికి అమ్మ మొగుడి లాంటిదే ఇది..!!

వామ్మో .. ఏంటిది నిన్న మొన్నటి వరకు దేవర సినిమా లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు  అంటూ ప్రచారం జరిగింది.  ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో సరికొత్త బజ్  నడుస్తుంది. దీంతో  ఫ్యాన్స్ కి ఏమీ అర్థం కావడం లేదు . మనకు తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . […]

అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోలుగా సత్తా చాట్టిన నటులు వీళ్లే..

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హోదాను సంపాదించడం సాధారణ విషయం కాదు. కొంతమంది హీరోలు అవుదామని వ‌చ్చి దర్శకులు అవ్వచ్చు. మరి కొంతమంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా సెట్ అవ్వచ్చు. అంతే కాకుండా హీరోలు అవుదామని వచ్చిన ఎంతోమంది ముందుగా ఏదో ఒక అవకాశాన్ని చేదెక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా యాక్టర్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన మన టాలీవుడ్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. […]

ఈ మొబైల్స్ లో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి..!!

ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఐఫోన్ వంటి మొబైల్స్ లో కూడా వీటిని తరచూ మెసేజ్ యాప్స్ గా వాడుకుంటున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ తదితర పరికరాలలో తమ యాప్ ని పనిచేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి ఆండ్రాయిడ్ 4.4 .. కిట్ క్యాట్ , పాత వర్షన్ IOS -10,IOS -11 నడుస్తున్న ఐఫోన్ మొబైల్ […]

బాలయ్య పై అలాంటి కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..!!

టాలీవుడ్ లో అడపాదప సినిమాలలో నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ అమ్మడు మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వరుసగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రాలను ఈ వయసులో […]

మన రక్తాన్ని శుద్ధి చేసి.. మనని ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు ఇవే…!!

ప్రస్తుత కాలంలో అనేక ఆహారాల‌ని తీసుకుంటూ మన ఆరోగ్యాన్నే కాకుండా.. రక్తాన్ని సైతం కలుషితం చేస్తున్నాం. మరి దీనికి ఎటువంటి ఆహారాలు లేవా? అనే సందేహం మీకు రావచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి. వాటి ద్వారా మీ రక్తాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పసుపు: బాడీని, రక్తాన్ని శుభ్రం చేయడంలో పసుపు సహాయపడుతుంది. అలాగే కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. 2. వెల్లుల్లి: వెల్లుల్లిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. […]

ఉదయాన్నే లేచి ఈ రసం తాగితే… ఇన్ని లాభాలా… ఇన్నాళ్లు తెలియక దీనిని మిస్ చేసుకున్నామే….!!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న పని చేసిన సరే డీలా పడిపోతున్నారు. మన పూర్వీకులు ఎంత ఒత్తిడైన పనిచేసిన సరే దృఢంగా ఉండేవారు. దానికి కారణం వాళ్లు తిన్న ఆహారం. ప్రస్తుత కాలంలో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. కానీ గతంలో రాగి జావా, జొన్నలు లాంటివి తీసుకునేవారు. రాగి జావా ఎక్కువగా తీసుకునేవారు. ప్రస్తుత కాలంలో దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీనిని ఎందుకు తాగాలి? దీంట్లో ఏం ప్రోటీన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. రాగిలో […]

ఇంటికి వెళ్లి పిలిచినా వరుణ్ పెళ్లికి రాని ఆ స్టార్ హీరోయిన్… కారణం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది…!!

సినిమా రంగంలో ప్రేమ, పెళ్లిళ్లు ఈ కాలంలో కామన్ అయిపోయాయి. సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమాయణం నడిపి.. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించడం చేస్తున్నారు. అయితే ఇదే దారిలో వరుణ్, లావణ్యాలు సైతం నడిచారు. గత ఆరేళ్లుగా వీరు రిలేషన్ షిప్ లో ఉంటూ.. తాజాగా కుటుంబ సభ్యులని ఒప్పించి ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. అలాగే నితిన్ కూడా ఈ పెళ్లిలో హాజరయ్యాడు. నితిన్, వరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సంగతి […]

వరుణ్ – లావణ్య శోభనం పోస్ట్ పోన్ అయ్యిందా…? లాస్ట్ మూమెంట్లో పెంట పెంట చేశాడుగా…!!

రీసెంట్ గా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మూడు ముళ్ళు తో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపి.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వరుణ్, లావణ్యాల మొదటి రాత్రి జరగలేదంటూ సోషల్ మీడియాలో కొందరు మెగా హేటర్స్ అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇటలీలోనే వీళ్ల మొదటి రాత్రి ప్లాన్ చేశారట మెగా ఫ్యామిలీ. అయితే […]